🔴 LIVE BREAKINGS: ఫిబ్రవరి 7న అసెంబ్లీ స్పెషల్ సమావేశాలు.. కులగణనపై కీలక ఘట్టం
సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ పద్మావతి లే అవుట్లో మంగళవారం అధికారులు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కి చెందిన ఫెన్సింగ్‌ను తొలగించారు. గతంలో ప్రహారీ గోడను నిర్మించగా అధికారులు కూల్చివేశారు.
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామునూరు వద్ద లారీ, ఆటో మరో వాహనం ఢీ కొన్నాయి. ఇనుప స్తంభాలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి ఆటోపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉండగా.. ఒక బాలుడు కూడా ఉన్నాడు.
ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్ని వచ్చే వారంలో చెల్లిస్తామని ఆర్టీసీ ఎండీద్వారకా తిరుమలరావు ప్రకటించారు.త్వరలో రాష్ట్రానికి వెయ్యికిపైగా విద్యుత్తు బస్సులు రానున్నాయని డీజీపీ, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ తెలిపారు.
ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణం చేశారు.అమెరికాలో ఇప్పుడిక స్వర్ణయుగం మొదలు కాబోతుందని ట్రంప్ అన్నారు. అగ్రరాజ్యం పేరు ప్రఖ్యాతులను నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు
🔴Trump Inauguration LIVE: ట్రంప్ ప్రమాణస్వీకారం.. లైవ్ అప్డేట్స్! పూర్తి వివరాలు ఈ లింక్ క్లిక్ చేసి చదవండి. Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఈరోజు సింహరాశి వారు కనిపించని శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి.తుల రాశి వారు అయితే రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు.ఇంకా మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..
సూర్యాపేటలో రెండు బస్సులు ఢీకొడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. స్పీడ్ బ్రేకర్ ఉండటంతో నెమ్మదిగా వెళ్తున్న బస్సును మరో బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.