జాబ్స్ AI jobs: 2027 నాటికి 23 లక్షల ఉద్యోగాలు ఊడిపోతాయ్..! రెండేళ్ల తర్వాత ఇండియాలో AI కారణంగా 23 లక్షల మంది వారి ఉద్యోగాలు కోల్పోతారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు వాటిని భర్తీ చేయడానికి స్కిల్డ్ యువత కొరతను దేశం ఎదుర్కోవాల్సి వస్తుందని బెయిన్ & కంపెనీ కొత్త అధ్యయనం తెలిపింది. 10లక్షలకుపైగా ఖాళీలు ఉంటాయి. By K Mohan 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap minister Nara lokesh: నిరుద్యోగులకు మంత్రి లోకేష్ శుభవార్త.. 50 వేల మందికి ఫ్రీ ట్రైనింగ్! నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ ఏపీకి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి.. వాటి ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు రావచ్చనే దానిపై మంత్రి నారా లోకేష్ వివరాలు వెల్లడించారు. By Bhavana 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 🔴Live News: నేడు వరల్డ్ ఎర్త్ అవర్ డే.. రాత్రి 8.30 నుంచి 9.30 మర్చిపోవద్దు Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC Results: మరో నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే! తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్‌ను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. 581 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా 574 మంది ఎంపికైనట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/. By srinivas 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ITBP Recruitment: బెస్ట్ ఛాన్స్.. ఐటీబీపీలో కానిస్టేబుల్ జాబ్స్.. పరీక్ష లేకుండానే ఎంపిక! నిరుద్యోగ యువతకి ITBP గుడ్ న్యూస్ చెప్పింది. స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్, గ్రూప్-సి పరిధిలోని నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి 133 ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో పురుషులకు 70 పోస్టులు, మహిళలకు 63 పోస్టులు ఉన్నాయి. By Seetha Ram 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Jio Star: జియో స్టార్‌లో కొనసాగుతున్న లేఆఫ్స్.. దాదాపు 1100పై వేటు! జియో స్టార్ కంపెనీ 1100 మందిపై వేటు విధించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులపై గత నెల ప్రారంభమైన ఈ వేటు జూన్ వరకు కొనసాగనున్నట్లు సమాచారం. వేటు విధించిన వారిలో కొందరికి మూడు నెలల నోటీస్ పీరియడ్ ఇవ్వగా, మరికొందరికి ఆరు లేదా 12 నెలల వేతనాన్ని అందిస్తోంది. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి! సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. బిలాస్పూర్ డివిజన్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 835 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. By Seetha Ram 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🔴Live News: సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెండ్ Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు చైర్మెన్ అదిరిపోయే శుభవార్త! టీటీడీలో ఉద్యోగాల భర్తీపై చైర్మన్ బీఆర్ నాయుడు అదిరిపోయే శుభవార్త చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామన్నారు. ప్రతీ ఏడాది ఆటల పోటీలు నిర్వహించడం వల్ల ఉద్యోగులు శారీరకంగా దృఢంగా ఉంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. By Nikhil 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn