Germany: అమెరికా పొమ్మంది..జర్మనీ రమ్మంటోంది
అమెరికా హెచ్1 బీ వీసా ఫీజులను పెంచాక...చాలా దేశాలు భారత్ కు ఆఫర్లు ఇస్తున్నాయి. చైనా, బ్రిటన్ లు ఇప్పటికే కొత్త విధానాలను ప్రకటించాయి. తాజాగా జర్మనీ కూడా మా దేశం వచ్చి ఉద్యోగం చేసుకోండి ఆహ్వానం పలికింది .
అమెరికా హెచ్1 బీ వీసా ఫీజులను పెంచాక...చాలా దేశాలు భారత్ కు ఆఫర్లు ఇస్తున్నాయి. చైనా, బ్రిటన్ లు ఇప్పటికే కొత్త విధానాలను ప్రకటించాయి. తాజాగా జర్మనీ కూడా మా దేశం వచ్చి ఉద్యోగం చేసుకోండి ఆహ్వానం పలికింది .
దేశంలో నిరుద్యోగ సమస్య ఎలా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకు రాజస్థాన్‌లో జరిగిన ఈ సంఘటన చక్కటి ఊదహరణ. అక్కడ 53,000 ప్యూన్ ఉద్యోగాలకు ఏకంగా 2.5 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. నిరుద్యోగులనే టార్గెట్ చేసిన కేటుగాళ్లు.. మాయమాటలు చెప్పి వారి నుంచి లక్షలు కొట్టేశారు.
గ్రూప్-1 విషయంలో హైకోర్టు రీవాల్యుయేషన్, మరొకటి రీమెయిన్స్ గురించి చెప్పింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనలలోని నియమం-3 (ix) (d) ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ రీవాల్యుయేషన్ లేదనీ చెప్పింది. దీంతో మెయిన్స్ నిర్వహించడమే సరైనదని నిపుణులు అంటున్నారు.
IBPS RRB 2025 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 13,217 క్లర్క్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు ప్రారంభ తేదీ సెప్టెంబర్ 1, చివరి తేదీ సెప్టెంబర్ 21గా నిర్ణయించారు. డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సుప్రీంకోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. 2025 ఏడాదికి కోర్టు మాస్టర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. గెజిటెడ్ పోస్టులైన ఈ ఉద్యోగాలు 30 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.67,700 జీతం ఉంటుంది.
తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. సమాజంలో వారి కోసం మరిన్ని ఉపాధి అవకాశాలను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన సెక్యూరిటీ రంగంలో ఉద్యోగాలు కల్పించనున్నట్టు ప్రకటించింది.
ఒరాకిల్ కంపెనీలో క్లౌడ్ విభాగంలో ఉన్నతస్థాయి ఉద్యోగాలను లక్ష్యం చేసుకుని లే ఆఫ్‌లు ప్రకటించింది. సియాటెల్ ఆఫీసులో మొత్తం 400 మంది ఉన్నారు. వీరిలో 161 మందిని తొలగించినట్లు వాషింగ్టన్ రాష్ట్ర ఉద్యోగ భద్రతా విభాగానికి సంబంధించిన ఫైలింగ్‌లో తెలిపింది.
ఏజెంటిక్ కృతిమ మేధ వల్ల తయారీ, రిటెయిల్, విద్య వంటి రంగాల్లో భారీగా ఉద్యోగాలకు ముప్పు ఉందని ఇటీవల సర్వీస్‌నౌ నివేదిక తెలిపింది. 2030 నాటికి ఈ మూడు రంగాల్లో కలిపి దాదాపు 1.8 కోట్ల ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని ఈ నివేదిక అంచనా వేసింది.