జాబ్స్ CISF: టెన్త్ అర్హతతో ప్రభుత్వం ఉద్యోగాలు.. అప్లై చేసుకోవడం ఎలా అంటే? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1,161 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి దరఖాస్తు ప్రక్రియ మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. పదవ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. By Kusuma 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Bank Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే ఆఫర్..బ్యాంకులో భారీగా జాబ్ లు! నిరుద్యోగ యువతకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త అందించింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 518 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. By Bhavana 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tesla: భారత్ లో టెస్లా ఉద్యోగాల జాతర మొదలు.. భారత్ లో టెస్లా కంపెనీ నియామకాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి లింక్డిన్ లో ప్రకటన రిలీజ్ అయింది. ఈ మధ్యనే అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోదీ, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను కలిశారు. By Manogna alamuru 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: భారత నేవీలో 270 ఉద్యోగాలకు ప్రకటన..లక్ష జీతం భారత నౌకాదళంలో 270 ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఈ పోస్ట్ ల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. జీతం లక్ష రూపాయల నుంచి మొదలవనుంది. By Manogna alamuru 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Tech Layoffs: అమెరికాలో ఉన్న ఇండియన్స్‌కు మరో బిగ్ షాక్.. ఊడుతున్న వేలాది ఉద్యోగాలు! ట్రంప్ ప్రభుత్వం ఇండియన్స్‌కు షాక్ ఇచ్చింది. టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత మొదలుపెట్టింది. ఖర్చు తగ్గించడంతోపాటు AI సేవల కారణంగా మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, తదితర కంపెనీలు 41శాతం జాబ్స్ తొలగించనున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సర్వే తెలిపింది. By srinivas 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీపై చంద్రబాబు కీలక ఆదేశాలు! ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నాటికి డీఎస్సీ నిర్వహించి టీచర్ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. నియామకాలకు సంబంధించిన ప్రణాళిక త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. By srinivas 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump Effect: ట్రంప్ ఆఫర్ ఎఫెక్ట్.. ఏకంగా 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా! అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్ సర్కారు వ్యూహం మెల్లగా ఫలిస్తున్నట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది. By Bhavana 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు..డిగ్రీ ఉంటే చాలు.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇక్కడ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ పడింది. దీని కోసం పెద్ద చదువులు ఏమీ అవసరం లేదు..కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది అని చెబుతున్నారు. జీతం నెలకు రూ.72 వేల వరకు ఉంటుంది. By Manogna alamuru 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America Trump: ప్రభుత్వ ఉద్యోగాల్లో కోతకు ట్రంప్ తొలి అడుగు! అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ బై అవుట్ ను ప్రకటించింది.ఈ మేరకు ఒక ఈమెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు. By Bhavana 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Job Callender: నిరుద్యోగులను గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల! నిరుద్యోగులకు IBPS శుభవార్త చెప్పింది. 2025-26లో నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. RRB ఆఫీసర్ స్కేల్ 1,2,3, ఆఫీస్ అసిస్టెంట్, PSBలో ప్రొబెషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఉద్యోగాలున్నాయి. By srinivas 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ AAI: గుడ్ న్యూస్.. రూ.లక్షకు పైగా జీతంతో AAIలో ఉద్యోగాలు ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(AAI) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం నాలుగు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు [email protected]కు అప్లికేషన్ ఫారమ్‌ను జనవరి 31 సాయంత్రం 5గంటల్లోగా పంపాలి. By Kusuma 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Results: సీటెట్ ఫలితాలు విడుదల.. ఈ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోండి! సీటెట్ డిసెంబర్ 2024 పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిసెంబర్ 14, 15వ తేదీల్లో సీటెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు https://ctet.nic.in/ వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. By Bhavana 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ GATE Admit Cards 2025: గేట్ అడ్మిట్ కార్డ్ విడుదల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ గేట్ 2025 పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు gate2025.iitr.ac.in వెబ్సైట్లోకి వెళ్లి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. By Kusuma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RRB గ్రేడ్ 3 టెక్నీషియన్ ఆన్సర్ కీ .. ఇలా డౌన్లోడ్ చేసుకోండి! RRB టెక్నీషియన్ గ్రేడ్ 3 రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించి ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు RRB వెబ్సైట్ ద్వారా ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. ప్రశ్నలు, ఆన్సర్ కీ సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే 11.01.2025 వరకు తెలియజేయవచ్చు. By Archana 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే వార్త...రైల్వేలో ఏకంగా 32 వేల ఉద్యోగాలు! రైల్వేలో 32000 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడైంది. రైల్వే మంత్రిత్వ శాఖ సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ జారీ చేసిన లెవల్-1 గ్రూప్ డీ రిక్రూట్మెంట్ ను వెల్లడించింది. By Bhavana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ఏపీ విద్యార్థులకు బిగ్ షాక్.. సంక్రాంతి సెలవులు తగ్గింపు పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు కేవలం మూడు రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జనవరి 13, 14, 15 తేదీల్లో సెలవులు ఇచ్చి, మిగతా రోజులు అదనపు తరగతులు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. By Kusuma 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సౌత్ ఇండియన్స్‌కు ఉద్యోగాలివ్వం.. నార్త్ కంపెనీ వివాదాస్పద యాడ్! సౌత్ ఇండియన్స్ తమ కంపెనీలో ఉద్యోగం చేయడానికి అర్హులు కాదంటూ నార్త్ ఇండియాకు చెందిన ఓ కంపెనీ నోటిఫికేషన్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. జాబ్ పోర్టల్ 'లింక్డ్ ఇన్'లో నోయిడాకు చెందిన ఒక కన్సల్టెన్సీ కంపెనీ ఈ వివాదాస్పద ప్రకటన చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. By srinivas 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ స్కూళ్లు బంద్‌పెట్టి టీచర్ల దావత్..ప్రభుత్వ అధికారులు సైతం హాజరు హైదరాబాద్‌లోని షేక్‌పేట మండల పరిధిలోని 20 ప్రైమరీ స్కూళ్లను టీచర్లు బంద్‌పెట్టారు. ఇటీవల కొత్తగా స్కూళ్లకు వచ్చిన ఎస్జీటీలు, సీనియర్ ఎస్జీటీలు అంతా కలిసి లంచ్పార్టీ చేసుకున్నారు. ఈ విందుకు ఎస్టీటీలతోపాటు మండలంలోని 7 హైస్కూళ్ల హెచ్ఎంలు సైతం హాజరైయ్యారు. By Vijaya Nimma 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn