Ugadi 2025: ఉగాది తర్వాత ఈ రాశుల వారికి.. డబ్బే డబ్బు

గ్రహాల స్థానాల వల్ల ఉగాది నుంచి కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. మకర, మిధున, ధనస్సు, కన్యా, వృషభ రాశుల వారికి ఉన్న సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అయితే అసలు ఉండవు. డబ్బు ఇంకా వీరికి వృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు.

author-image
By Kusuma
New Update
Horoscope

Horoscope

ఉగాది నుంచి కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. కొన్ని గ్రహాలు స్థానాలు మార్చుకోవడం వల్ల కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. మరి ఉగాది నుంచి అదృష్టం పట్టబోతున్న ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం. 

మకర రాశి

కొత్త ఏడాది నుంచి ఈ రాశి వారికి బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. జీవితంలో ఉన్న సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. కుటుంబంతో సంతోషం ఏర్పడుతుంది. ఎలాంటి గొడవలు కూడా ఇకపై ఉండవు.

ఇది కూడా చూడండి: IPL 2025: SRHకు నిరాశ.. లక్నో సూపర్ జెయింట్స్‌ విక్టరీ

కన్య రాశి
ఈ రాశి వారికి ఇకపై అన్ని పనులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఇన్ని రోజుల నుంచి ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు ఇకపై మంచి కాలం. అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఏర్పడుతుంది. 

ఇది కూడా చూడండి: Ganja: గంజాయి బ్యాచ్‌కు బిగ్ షాక్.. తాగినా, అమ్మినా పదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా!

ధనుస్సు రాశి
కొత్త పరిచయాల వల్ల ఈ రాశి వారికి బాగుంటుంది. కెరీర్ పరంగా మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయి. ఆర్థిక పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. 

వృషభ రాశి
కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి గౌరవం లభిస్తుంది. ఏ పని తలపెట్టినా కూడా విజయం లభిస్తుంది. ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు. 

మిథున రాశి 
శని, గురు సంచారం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా మంచి లాభాలు పొందుతారు. అలాగే వైవాహిక జీవితంలో ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తీరిపోతాయి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చూడండి: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !

 

ugadi-pachadi | ugadi-festival | UGADI 2025 | ugadi-panchagam | zodiac-signs | astrology | daily-life-style | human-life-style | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

April 2025 Lucky Zodiacs: ఈ 5 రాశుల వారికి ఏప్రిల్ అంతా అదృష్టమే.. పట్టిందల్లా బంగారమే.. ఆ రాశుల లిస్ట్ ఇదే!

2025 ఏప్రిల్ నెల కెరీర్, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ జీవితం పరంగా మేష, కర్కాటక, సింహ, కుంభ, తుల రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశుల వారికి ప్రేమ సంబంధాలలో ఉపశమనం కలిగిస్తుంది. వీరు లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారని చెబుతున్నారు.

New Update
April 2025 Lucky Zodiacs

April 2025 Lucky Zodiacs

April 2025 Lucky Zodiacs: ఈరోజు ప్రారంభమైన ఏప్రిల్ నెల, కెరీర్, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ జీవితం పరంగా ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతోంది. విద్యార్థులు, ఏప్రిల్ నెల అదృష్ట 5 రాశుల వారికి ఏప్రిల్ నెల చాలా శుభప్రదంగా ఉండబోతోందని పండితులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో  ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.  

కలిసి వచ్చే రాశులు:

మేష రాశి వారు ఏప్రిల్ నెలలో బాధ్యతలను బాగా నిర్వర్తించగలుగుతారు, మంచి ఫలితాలను పొందుతారు. వీరు వ్యాపారం చేస్తే, పెద్ద ఆర్థిక సమస్యలు ఉండవు. కానీ అసంతృప్తిగా ఉండవచ్చు. వివాహం లేదా వివాహ బంధంలో చిక్కుకోవచ్చు. ఈ నెలలో మేష రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగం చేస్తున్న మేష రాశి వ్యక్తులు వారి రంగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెలలో వ్యాపారంలో కొత్త ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ రాశి వారు వారి రంగంలో కొత్త విజయాలు సాధించగలరు. ఈ నెలలో ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. విద్యార్థులు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఈ నెలలో.. కర్కాటక రాశి వారు కొత్త ఉద్యోగంతో సంతృప్తి చెందవచ్చు లేదా చాలా వరకు బాగా అనిపించవచ్చని పండితులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఏ రంగు మూత ఉన్న వాటర్ బాటిల్ ఆరోగ్యానికి మంచిది?


సింహ రాశి వారికి ఏప్రిల్ నెలలో వ్యాపారంలో లాభం వస్తుంది. వీరు వ్యాపారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లాలనుకుంటే ఈ నెల అనుకూలంగా ఉంటుంది. వీరు వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగాన్ని మార్చుకోవాలనుకుంటే.. ఈ నెలలో దానిని చేయవచ్చు. నిజాయితీ గల ఒప్పందాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ నెలలో కుటుంబం, స్నేహితులతో కలిసి ప్రయాణం చేయవచ్చు. తుల రాశి వారు ఈ నెలలో వ్యాపారంలో పెద్దవారి జ్ఞానంతో పనిచేయాలి. పని శైలితో సంతోషంగా ఉండవచ్చు. ప్రేమ సంబంధాల పరంగా ఈ నెల చాలా ఉపశమనం కలిగిస్తుంది. విద్యార్థులు ఫలితాల్లో మెరుగైన ఫలితాలు పొందుతారు. ఆరోగ్య విషయాలలో.. ఫలితాలు క్రమంగా మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. కుంభ రాశి వారికి ఏప్రిల్ నెల వ్యాపార పరంగా బాగుంటుంది. వ్యాపారంలో మంచి ప్రణాళికతో పనిచేస్తే మంచిది. ఈ నెలలో మీ లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ నెలలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఖర్చులపై నియంత్రణ ఉంచాలి. ఇది ఆరోగ్య సంబంధిత సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అధిక రక్తపోటు ఉంటే చేతులు, కాళ్లలో ఈ లక్షణాలు ఉంటాయి

latest-news )

Advertisment
Advertisment
Advertisment