లైఫ్ స్టైల్ Ugadi 2025: ఈ రోజే షడ్రురుచులు ఎందుకు తినాలి.. ప్రత్యేకతలు ఇవే ఉగాది పండుగ రోజు షడ్రురుచుల పచ్చడిని తప్పకుండా తినాలని పండితులు చెబుతున్నారు. అయితే షడ్రురుచుల పచ్చడి ఈ రోజే ఎందుకు తినాలి? దీని ప్రత్యేకతలు ఏంటి? ఇవి వేటి అర్థాలను సూచిస్తుందో తెలుసుకోవాలంటే మొత్తం ఆర్టికల్ చదివేయండి. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Political Panchangam: రేవంత్, పవన్‌కు తిరుగులేదు.. మరి చంద్రబాబు జాతకం ఎలా ఉందంటే! రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్ జాతకం ఈ ఏడాది చాలా బాగుందని పండితులు చెబుతున్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వారి మాటకు తిరుగులేదంటున్నారు. రేవంత్ జన్మ జాతకంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నట్లు తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు జాతకాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By srinivas 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ugadi 2025: నేడే ఉగాది.. ఈ రోజు ఇలా చేస్తే మీకు ఏడాదంతా శుభమే! ఉగాది పండుగ రోజు బ్రహ్మ ముహుర్తంలోనే లేచి తలస్నానం ఆచరించాలని పండితులు అంటున్నారు. అలాగే కొత్త దుస్తులు ధరించి ఉగాది పచ్చడిని తినాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పంచాంగ శ్రవణం వినాలని పండితులు చెబుతున్నారు. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ugadi: ఉగాది రోజు ఇలా చేస్తే.. మీకు అదృష్టమే ఉగాది పండుగ రోజు సూర్య భగవానుని పూజిస్తే అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. సమీపంలో ఆలయం ఉంటే వెళ్లి పూజ చేయాలి. లేదంటో వేరే ఇతర ఆలయానికి వెళ్లాలి. ఆ తర్వాత సూర్యాష్టకం చదివితే సమస్యలు అన్ని పోయి.. అదృష్టం వరిస్తుందని పండితులు అంటున్నారు. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు! ఉగాది పండగ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పచ్చడి. జీవితంలో ఆనందం, విచారం, కోపం, అసహ్యం, భయం, ఆశ్చర్యం భావాలకు ప్రతీకగా ఉగాది రోజు ఈ షడ్రుచులు కూడిన పచ్చడిని తాగుతారు. ఉగాది పచ్చడిని క్షణాల్లో తయారు చేయడం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి. By Archana 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ugadi 2025: ఉగాది తర్వాత ఈ రాశుల వారికి.. డబ్బే డబ్బు గ్రహాల స్థానాల వల్ల ఉగాది నుంచి కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. మకర, మిధున, ధనస్సు, కన్యా, వృషభ రాశుల వారికి ఉన్న సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అయితే అసలు ఉండవు. డబ్బు ఇంకా వీరికి వృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Ugadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్! ఉగాది సందర్భంగా అమెజాన్‌లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 15-6/512జీబీ వేరియంట్‌ను భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.84,999 ఉండగా ఇప్పుడు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు కలుపుకుని దీనిని రూ.59,650లకే కొనుక్కోవచ్చు. By Seetha Ram 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్! ఫ్లిప్‌కార్ట్ ఉగాది స్పెషల్‌గా 4కె స్మార్ట్‌టీవీలపై అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించింది. మోటో ఎన్విజన్ X 43ఇంచుల టీవీని రూ.22,999లకు కొనుక్కోవచ్చు. అలాగే Acer 55 inch స్మార్ట్‌టీవీని రూ.30,999లకు, Mi 43 inch టీవీని రూ.26,999లకు సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది పండుగ నుంచి ప్రారంభం అవుతుంది.అసలు ఈ ఉగాది పర్వదినాన్ని ఎలా జరుపుకుంటారు...ఈరోజున చేసుకునే ప్రత్యేకమైన ఉగాది పచ్చడి దేనికి సంకేతాలు అనేదిఈ కథనంలో.. By Bhavana 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn