/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-07T182601.785-jpg.webp)
Ugadi
హిందువులు తప్పకుండా ఉగాది పండుగను జరుపుకుంటారు. కొత్త దుస్తులతో ఎంతో భక్తితో ఉగాది పండుగను సరదాగా చేస్తుంటారు. అయితే ఈ ఏడాది ఉగాదిని మార్చి 30వ తేదీ అనగా నేడు జరుపుకుంటున్నారు. ఉగాది పండుగ రోజు పూజ చేస్తే మోక్షం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. అయితే ఉగాది పండుగను కొన్ని నియమాలతో చేయడం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఉగాది రోజు కొన్ని పనులు చేస్తే అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి ఎలా చేస్తే అదృష్టం వరిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!
సూర్య భగవానుని ఆలయానికి వెళ్లి..
ఉగాది పండుగ రోజు తప్పకుండా కొత్త దుస్తులు ధరించి ఆలయానికి వెళ్లాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా సూర్య భగవానుని ఆలయానికి వెళ్లి పూజలు చేయాలి. మీకు సమీపంలో సూర్య భగవానుని ఆలయం లేకపోతే వేరే ఇతర ఆలయానికి అయినా వెళ్లవచ్చు. అలాగే ఈ రోజు సూర్యాష్టకాన్ని చదివితే అన్ని విధాలుగా కలసి వస్తుంది.
ఇది కూడా చూడండి: Ugadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!
ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో బాధలు అనుభవిస్తున్న వారు తప్పుకండా సూర్య భగవానుని దర్శించుకుని అష్టకం చదివితే అంతా కూడా మంచే జరుగుతుందని పండితులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి: Ugadi 2025: ఉగాది రోజు ఈ రంగు బట్టలు ధరిస్తే ఏడాది అంతా మీకు తిరుగు ఉండదు