లైఫ్ స్టైల్ Ugadi 2025: ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం.. దాని అర్థం.. ప్రత్యేకత ఏంటో తెలుసా? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. దీని అర్థం ఏంటంటే.. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కూడా శుభాలు జరుగుతాయని, ఆదాయం పుష్కలంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే కొన్ని దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం నుంచి కూడా ఉపశమనం లభిస్తుందట. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Google Pixel 9a Price Drop: ఆఫర్ అదుర్స్.. గూగుల్ కొత్త ఫోన్‌పై కిక్కిచ్చే డిస్కౌంట్! గూగుల్ పిక్సెల్ 9ఏ ఫోన్ సేల్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 16 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఫస్ట్ సేల్‌లో దాదాపు రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో సహా మరిన్ని లాంచ్ ఆఫర్లు పొందొచ్చు. By Seetha Ram 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఉగాది రోజు ఈ పనులు చేశారో.. ఏడాదంతా దరిద్రమే ఉగాది పండుగ రోజు తెలిసో తెలియక కొన్ని పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు. కొత్త ఏడాది నాడు ఇంటిని శుభ్రం చేయకూడదు, చిరిగిన దుస్తులు ధరించకూడదు, గొడవలు పడకూడదని పండితులు అంటున్నారు. ఇలా చేస్తే ఏడాదంతా కూడా మీకు దరిద్రమే. By Kusuma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn