లైఫ్ స్టైల్ Ugadi 2025: ఉగాది తర్వాత ఈ రాశుల వారికి.. డబ్బే డబ్బు గ్రహాల స్థానాల వల్ల ఉగాది నుంచి కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. మకర, మిధున, ధనస్సు, కన్యా, వృషభ రాశుల వారికి ఉన్న సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అయితే అసలు ఉండవు. డబ్బు ఇంకా వీరికి వృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mosquitoes: మనిషి రక్తాన్ని విషంగా మార్చి.. దోమల్ని చంపే ప్రయోగంలో సైంటిస్టులు సక్సెస్ జీర్ణక్రియకు దోహదపడే నిటిసినోన్ మెడిసిన్ తీసుకున్న వారి రక్తం తాగిన దోమలు 12గంటల్లో చనిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులను అరికట్టవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. నిటిసినోన్ మనుషులకు, పర్యావరణానికి హాని చేయదు. By K Mohan 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Drugs Prices: షుగర్ పేషెంట్లకు చేదు వార్త.. భారీగా పెరగనున్న డయాబెటిస్ మెడిసిన్ ధరలు ప్రభుత్వ నియంత్రణలోని డయాబెటిస్, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు వాడే ఔషదాల ధరలు పెరగనున్నాయి. వీటిలో క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతోసహా ఇతర వ్యాధులకు సంబంధించిన యాంటీబయాటిక్స్ కూడా ఉన్నాయి. వీటి ధరలు 1.7 శాతం పెరిగే అవకాశం ఉంది. By K Mohan 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Lemon Water: ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగవచ్చా? ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ సమస్యలను క్లియర్ చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీనిలోని విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Machine Coffee: మిషన్ కాఫీ తాగేవారికి షాకింగ్ న్యూస్! ఇటీవలే పరిశోధనలో మెషీన్ కాఫీలో కొలెస్ట్రాల్ పెంచే సమ్మేళనాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీనిలోని మెటల్ ఫిల్టర్లు కారణంగా.. కాఫీలోని కొలెస్ట్రాల్ సమ్మేళనాలు నేరుగా కాఫీలోకి ప్రవేశిస్తాయి. By Archana 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Horoscope: నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...! ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి.అనుకోని ప్రమాదం సంభవించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే.. By Bhavana 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Eating Habits: మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండండి! అధిక ఉప్పు లేదా సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంటే, అది రక్తపోటును పెంచుతుంది. ఇది మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. క్రమంగా వాటిని దెబ్బతీస్తుంది. By Bhavana 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Joint Pains: కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలు పాటించండి కీళ్ల నొప్పుల నుంచి విముక్తి పొందడానికి పసుపు, అల్లం, కలబంద, గ్రీన్ టీ బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని పోషకాలు కండరాలను బలంగా ఉంచుతాయి. అలాగే కీళ్ల నొప్పులను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఒక కప్పు పెరుగు ఎన్ని తీవ్ర వ్యాధులను నివారిస్తుందో తెలుసా! అధిక రక్తపోటు ఉన్న రోగులకు పెరుగు వినియోగం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి, పెరుగులో మంచి మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది, ఇది బిపిని నియంత్రించడంలో సహాయపడుతుంది. By Bhavana 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn