లైఫ్ స్టైల్ Ugadi 2025: ఉగాది రోజు ఈ రంగు బట్టలు ధరిస్తే ఏడాది అంతా మీకు తిరుగు ఉండదు మార్చి 30న విశ్వావసు నామ సంవత్సరం.. ఉగాది పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది ఉగాది ఆదివారం వచ్చినందుకు ద్వాదశ రాశులు ఉన్నవారు.. 27 జన్మ నక్షత్రాలు కలిగిన వారంతా ఎరుపు రంగు, గోల్డ్, గోధుమ కలర్ బట్టలు ధరించాలని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు! ఉగాది పండగ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పచ్చడి. జీవితంలో ఆనందం, విచారం, కోపం, అసహ్యం, భయం, ఆశ్చర్యం భావాలకు ప్రతీకగా ఉగాది రోజు ఈ షడ్రుచులు కూడిన పచ్చడిని తాగుతారు. ఉగాది పచ్చడిని క్షణాల్లో తయారు చేయడం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి. By Archana 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ugadi 2025: ఉగాది తర్వాత ఈ రాశుల వారికి.. డబ్బే డబ్బు గ్రహాల స్థానాల వల్ల ఉగాది నుంచి కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. మకర, మిధున, ధనస్సు, కన్యా, వృషభ రాశుల వారికి ఉన్న సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అయితే అసలు ఉండవు. డబ్బు ఇంకా వీరికి వృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది పండుగ నుంచి ప్రారంభం అవుతుంది.అసలు ఈ ఉగాది పర్వదినాన్ని ఎలా జరుపుకుంటారు...ఈరోజున చేసుకునే ప్రత్యేకమైన ఉగాది పచ్చడి దేనికి సంకేతాలు అనేదిఈ కథనంలో.. By Bhavana 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ugadi 2024: ఉగాది నాడు పంచాంగ శ్రవణం ఆనవాయితీ.. అసలు పంచాంగం అంటే ఏంటో తెలుసా? నేడు తెలుగు నూతన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభమైంది. ఉగాది రోజు పంచాంగం వినడం ఆనవాయితీ. ప్రతీఒక్కరూ తమ ఆదాయ, వ్యయాల గురించి మంచి చెడుల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఈ పంచాంగం ప్రాముఖ్యం ఏంటో తెలుసుకోవడానికి ఈ స్టోరీపై క్లిక్ చేయండి. By Bhoomi 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ugadi 2024 : ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలి? ఈ విషయాలు తప్పక తెలుసుకోవల్సిందే.! హిందువులు జరుపుకునే ప్రతిపండగకి ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలు అందుకుంటుంది. ఉగాది రోజుల ఏ దైవాన్ని పూజించాలనేది కొందరిలో సందేహం ఉంది. ఉగాది పండగరోజు ఏ దేవుడిని పూజించాలి..పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. By Bhoomi 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ugadi Pachadi : ఉగాది పచ్చడితో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఉగాది పచ్చడిలో మనకు తెలియని ఎన్నో విషయాలు దాగున్నాయన్న సంగతి మీకు తెలుసా?అవును ఉగాది పచ్చడి తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అందేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn