లైఫ్ స్టైల్ Ugadi 2025: ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం.. దాని అర్థం.. ప్రత్యేకత ఏంటో తెలుసా? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. దీని అర్థం ఏంటంటే.. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కూడా శుభాలు జరుగుతాయని, ఆదాయం పుష్కలంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే కొన్ని దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం నుంచి కూడా ఉపశమనం లభిస్తుందట. By Kusuma 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Astrology: నేటి నుంచి ఆ రాశుల వారికి తిరుగుండదు.. పట్టిందల్లా బంగారమే..! ఫిబ్రవరి నెలలో అనేక గ్రహాలు, నక్షత్రరాశుల స్థానాలు మారబోతున్నాయి. ఈ క్రమంలో బుధుడు, శని కలయిక ద్వాదశ యోగాన్ని ఏర్పరుస్తుంది . అయితే ద్వాదశ యోగం కుంభ, మీనా, వృషభ రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. By Archana 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Baba Vanga: 2025లో 3వ ప్రపంచ యుద్ధం.. బాబావంగా జోష్యం వైరల్! 2025లో మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని అప్పట్లో బాబా వంగా చెప్పిన జోష్యం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమెరికా, రష్యా తీవ్రంగా దెబ్బతింటాయని, ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతాయని కూడా చెప్పారు. గతంలో బాబా చెప్పినవి నిజం కావడంతో ఈ ప్రిడిక్షన్స్ పై ఉత్కంఠ నెలకొంది. By srinivas 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ కార్తీక పూర్ణిమ నవంబర్ 14- 15 ఎప్పుడు? స్నానం, దానం ఎప్పుడు చేయాలంటే! కార్తీక మాసం పౌర్ణమి తిథి 15 నవంబర్ 2024 ఉదయం 6.19 గంటలకు ప్రారంభమవుతుంది. పూర్ణిమ తిథి 16 నవంబర్ 2024 ఉదయం 2:58 గంటలకు ముగుస్తుంది. పూర్ణిమ ఉపవాసం రోజున చంద్రోదయ సమయం - నవంబర్ 15 సాయంత్రం 6:51 గంటలకు జరుగుతుంది. By Bhavana 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ జాతకంలో పెళ్లి రేఖలు లేవా? ఇందుకే టాటా వివాహం చేసుకోలేదా? రతన్ టాటా జాతకంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల పెళ్లి రేఖలు లేవని, అందుకే వివాహం చేసుకోలేదనే సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గ్రహాల ప్రకారం వ్యాాపారంలో రెట్టింపు లాభాలను పొందుతారు.. కానీ పెళ్లి రేఖలు లేవట. By Kusuma 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Venu swamy: జ్యోతిష్యం జోలికి పోను.. ట్రోలర్స్ దెబ్బకు వేణుస్వామి యూటర్న్! ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినీతారలు, ప్రముఖుల జ్యోతిష్యం జోలికి వెళ్లనని ప్రకటించారు. గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానన్నారు. నాగచైతన్య- శోభిత విడిపోతారంటూ ఆయన చెప్పిన జ్యోతిష్యంపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. By srinivas 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahu Ketu: జాతకంలో రాహు కేతువు శుభం కలగాలంటే ఏం చేయాలి..? రాహు-కేతువులను అశుభ గ్రహాల వర్గంలో ఉంచారు. జాతకంలో రాహువు, కేతువులను ప్రసన్నం చేసుకోవడానికి శనివారం పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో భోలేనాథ్ని పూజించడం వల్ల రాహు, కేతు దోషాలు తగ్గుతాయి. అలాగే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Zodiac Signs: ఈ 4 రాశుల వారిని అందరు ఇష్టపడతారు! జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొందరి రాశిచక్రాలు వారి గుణాలను నిర్ణయిస్తాయి. తమ చుట్టూ ఉన్నవారిలో తామే అత్యంత శక్తిమంతులమని ధనుస్సు,మేషం,మిథునం, సింహం రాశులవారు అనుకుంటారని పండితులు చెబుతున్నారు.అయితే ఈ రాశుల వారి స్వలాభాలు ఎలా ఉంటాయో చూద్దాం. By Durga Rao 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Astrology: చిలుకను ఇంట్లో ఉంచడం అశుభమా..? వాస్తు ఏం చెబుతుందో..? వాస్తు ప్రకారం, ఇంట్లో చిలుకను ఉంచేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. చిలుకను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంతోషం, అదృష్టం పెరుగుతాయని నమ్ముతారు. అయితే ఇంట్లో చిలుకను ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన వాస్తు జాగ్రత్తలు ఏంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn