Latest News In Telugu Vastu Tips: ఇంటి ఎంట్రెన్స్ లో ఇవి అస్సలు పెట్టకండి.. పేదరికం తప్పదు..! వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు. ఇవి ఇంట్లో పేదరికం, ప్రతికూల శక్తికి కారణమవుతాయని చెబుతారు. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Astrology: మీ ఇంట్లో బుద్ధుని విగ్రహం ఉందా..? ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..! వాస్తు ప్రకారం, ఇంటి అలంకరణలో బుద్ధుని విగ్రహాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే ఇంట్లో బుద్ధుని విగ్రహం తప్పు స్థలంలో ప్రతిష్టించడం జీవితకాల సమస్యలకు దారితీస్తుంది. వాస్తు ప్రకారం బుద్ధుని విగ్రహం ఎక్కడ పెట్టాలో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Astrology : 2024 మే నెలలో ఈ 5 రాశులకు ధన యోగం..! మే నెలలో నాలుగు ప్రధాన గ్రహాల సంచారం కారణంగా, కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి. By Durga Rao 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Night : రాత్రి పూట మగవారు చేయకూడని 5 పనులు! మత విశ్వాసం ప్రకారం, ఒక వ్యక్తి రాత్రిపూట కొన్ని పని చేయకూడదు, లేకుంటే అతను హాని కలిగించవచ్చు. మగవారు రాత్రిపూట పొరపాటున కూడా చేయకూడని 5 పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం, By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Astrology : ఏ రాసుల వారికి ఏ సమయంలో కొత్త పరిచయాలు అవుతాయో ఇప్పుడు చూద్దాం! ఈ నెలలో ప్రేమ, రిలేషన్ల పరంగా మొత్తం 12 రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేసే అనేక గ్రహ సంచారాలు ఉంటాయి. 2024 మే నెల ప్రతి రాశి లవ్, రిలేషన్‌షిప్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశీలిద్దాం. By Durga Rao 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Astrology: ఈ పనులు చేస్తే మీ ఇంట్లో అన్ని సుఖసంతోషాలే..! ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుదల ఆనందం, శ్రేయస్సు పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని సులభమైన చర్యలతో ఇంట్లో ప్రతికూల శక్తిని తగ్గించవచ్చు. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Astrology: మంచం మీద కూర్చొని భోజనం ఎందుకు తినకూడదు..? వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది..? మంచం మీద కూర్చొని ఆహారం తీసుకోవడం శుభప్రదం కాదు. ఇలా చేయడం జీవితంలో అనేక ఇబ్బందులు, ఆర్ధిక సంక్షోభానికి కారణమవుతుందని నమ్ముతారు. అసలు వాస్తు ప్రకారం మంచం మీద కూర్చొని ఆహారం తీసుకోవడం శుభమా, అశుభమా తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vastu Tips: కొత్త ఇల్లు కానీ అద్దెకు కానీ తీసుకుంటున్నారా..? అయితే 5 వాస్తు రూల్స్ మీకోసమే! వాస్తు సరిగా ఉంటేనే, ఇల్లు మొత్తానికి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. లేదంటే కుటంబంలో సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు.అయితే కొత్తగా ఇల్లు కట్టే సమయంలో కానీ అద్దెకు తీసుకునే ముందు పరిశీలించాల్సిన 5 వాస్తు టిప్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. By Durga Rao 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Horoscope : ఏప్రిల్ ప్రారంభంలో లక్ష్మీ నారాయణ యోగం.. ఈ 4 రాశుల వారికి ధన లాభం! ఈ ఏప్రిల్‌లో శుక్రుడు, బుధుడు కలిసి లక్ష్మీ నారాయణ యోగాన్ని ఏర్పరుస్తాయి. ఇది వృశ్చిక, కర్కాటక, మకర, ధనుస్సు రాశి వారికి లాభాలను తీసుకొస్తుంది. విదేశాలకు వెళ్లాలన్న కోరిక నెరవేరుతుంది. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే సమయం మంచిది. By Vijaya Nimma 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn