Latest News In Telugu Raashi Phalam: ఈ రాశుల వారి కలలు నెరవేరుతాయి.. వారితో జాగ్రత్త! చాలామంది రాశిఫలాలు చూడడంతోనే రోజు మొదలుపెడతారు. ఆర్థిక పరిస్థితి, ఆఫీస్‌లో జాబ్ ఎలా ఉండబోతుంది లాంటి వాటిపై ముందుగానే తెలుసుకోవాలనుకుంటారు. ఇక డబ్బు గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలో జ్యోతిష్యులు చెబుతుంటారు. ఇవాళ మీ రాశి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Astrology: మీ దినచర్యలో ఈ చిన్న మార్పు చేస్తే చాలు.. వద్దన్నా డబ్బే! లక్ష్మిదేవి అనుగ్రహం కోసం ముందుగా సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ఉదయం నిద్రలేవగానే మొబైల్‌ఫోన్‌ను అసలు చూడవద్దు. దీని వల్ల మనకు తెలియకుండానే టైమ్ వేస్ట్ అవుతుంది. నిద్రలేచిన తర్వాత చేతులను చూసుకోవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lucky Color Black: నలుపు చాలామందికి నచ్చదు..కానీ ఈ 4 రాశుల వారికి చాలా అదృష్టమట..! నలుపు అనేది చాలా మందికి నచ్చదు. అదొక అశుభంగా భావించేవాళ్లూ ఉన్నారు. అయితే ఈ 4 రాశుల వారికి నలుపు రంగు అంటే ఎంతో ఇష్టమట. నలుపు వారికి అదృష్టాన్ని ఇస్తుందట. ఆ రాశులు ఏవో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Love Astrology : ఈ రాశి వారికి ఆఫీస్‌లోనే లవర్ దొరకవచ్చు.. అపార్థాలు కూడా తొలగిపోతాయి.. మరి మిగిలిన రాశివారికి ఎలా ఉందంటే? ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు.. పెదాలు సైతం పలకలేని భావాలని చెబుతుంటారు ప్రేమికులు. ఇక పవిత్రమైన ప్రేమ చుట్టూ కూడా కొన్ని నమ్మకాలు పెన వేసుకోని ఉన్నాయి. కొంతమంది లవ్ అస్ట్రాలజీని నమ్ముతారు. మరి ఇవాళ ఏ రాశి వారి ప్రేమ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Saturday Shani Dosh : శనిదోషం వదలట్లేదా? ఇలా చేస్తే విముక్తి పొందుతారు! శనిదేవుని అనుగ్రహం పొందడానికి శనివారం నల్ల నువ్వులు, నల్ల గొడుగు, ఆవనూనె, నల్ల పెసరపప్పు, బూట్లు, చెప్పులు దానం చేయాలి. అలాగే శనివారం నాడు శని చాలీసా పఠించాలి. శనిదోషం తొలగిపోవడానికి రావిచెట్టును ఆరాధించండి. శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఆయన మంత్రాలను పఠించాలి. By Trinath 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Astrology: వారంలో ఈ రోజు ఇవి దానం చేస్తే.. శుభం ఫలితాలు కలుగుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారంలో ప్రతీ రోజుకు ఒక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. వారంలోని ఏడు రోజులను ఏదో ఒక గ్రహం లేదా దేవుడికి అంకితం చేస్తాము. అయితే వారంలో ఏ రోజున ఏం దానం చేస్తే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి. పూర్తి ఆర్టికల్ చదవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mars zodiac sign 2024: ఈ 4 రాశుల వారికి ఫిబ్రవరి 5 నుంచి దశ తిరిగిపోతుంది! అంగారక గ్రహం సంచారానికి గురైన ప్రతీసారి 12 రాశులపై ప్రభావం పడుతుంది.అంగారకుడు 5 ఫిబ్రవరి 2024 రాత్రి 9:07 గంటలకు మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచార ప్రభావం మొత్తం 12 రాశిచక్రాలపై భిన్నంగాఉంటుంది.అంగారక గ్రహ సంచారంతో 4 రాశులకి దశ తిరిగిపోతుంది By Nedunuri Srinivas 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lunar Eclipse 2024: హోలీ నాడే చంద్రగ్రహణం, ఈ 4 రాశుల వారు జీవితంలో కష్టాల నుంచి బయటపడతారు..!! ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మార్చి నెలలో ఏర్పడుతుంది.ఆ రోజు హోలీ పండుగ కూడా. కాబట్టి ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనది. ఈ చంద్రగ్రహణం తర్వాత ధనస్సు, మకరం, సింహం, మిథునం రాశుల వారు జీవితంలో కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. By Bhoomi 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ప్రేమికుల రోజున మీ రాశిని బట్టి ఈ కలర్ బట్టలు ధరించండి .. మీ ప్రేమకు తిరుగుండదు!! వాలెంటైన్స్ డే రోజున, ప్రజలు తమ రాశిని బట్టి దుస్తులకు రంగులు ఎంచుకుంటే, జీవితంలో ఆనందం, ప్రేమ వరిస్తాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. రాశిచక్రం ప్రకారం దుస్తులు ధరించడం వలన ఆయా వ్యక్తులకు ప్రేమలో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. By Nedunuri Srinivas 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn