జాతకంలో పెళ్లి రేఖలు లేవా? ఇందుకే టాటా వివాహం చేసుకోలేదా?

రతన్ టాటా జాతకంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల పెళ్లి రేఖలు లేవని, అందుకే వివాహం చేసుకోలేదనే సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గ్రహాల ప్రకారం వ్యాాపారంలో రెట్టింపు లాభాలను పొందుతారు.. కానీ పెళ్లి రేఖలు లేవట.

New Update
FotoJet (20)

విమర్శకులు లేని వ్యక్తిగా, వ్యాపార రంగంలో విజయవంతమైన వ్యక్తిగా రతన్ టాటా  గుర్తింపు పొందారు. అనారోగ్య కారణాలతో టాటా చనిపోవడంతో అతని మరణవార్త దేశ వ్యాప్తంగా కలచి వేసింది. అయితే రతన్ టాటా 2024 అక్టోబర్ 9వ తేదీన రాత్రి 11:30 గంటలకు మరణించారు. రతన్ టాటా పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగానే జీవించారు. టాటా గ్రూప్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాడు.

ఇది కూడా చూడండి: రతన్ టాటా ట్రస్ట్‌లకు వారసులు ఎవరు?

గ్రహాల కలయిక వల్ల..

ఇంత సక్సెస్ అయిన వ్యక్తి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటని అందరూ సందేహపడుతున్నారు. ఈక్రమంలో రతన్ టాటా జాతక చక్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రతన్ టాటా జాతకంలోని కొన్ని శుభ కలయికల వల్ల వ్యాపార రంగంలో రాణించారని, మరికొన్ని గ్రహాల కలయికల వల్ల పెళ్లి చేసుకోలేక పోయారనే వార్తలు వెరల్ అవుతున్నాయి.

ఇది కూడా చూడండి: వైసీపీ అంటేనే ఫేక్.. లోకేష్ ఫైర్!

జాతకంలో పెళ్లి రేఖలు లేకపోవడం వల్లే జీవితాంతం ఒంటరిగా ఉండిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. 1937 డిసెంబర్ 28న ఉదయం 6:30 నిమిషాలకు బృహస్పతి మహాదశలో జన్మించారు. జన్మ నక్షత్రం ధనుస్సు లగ్నానికి, తుల లగ్నానికి చెందినది. రతన్ టాటా జాతకంలో బుధాదిత్య యోగం ఉంది. దీనివల్ల ఏ పని చేసిన రెట్టింపు కంటే ఎక్కువగా విజయం సాధిస్తారు. 

ఇది కూడా చూడండి:  ఏం గుండెరా నీది.. ఏకంగా మొసలితోనే..

వైవాహిక జీవితానికి అధిపతి అయిన బుధగ్రహంపై శని వక్రీ కారణంగా అతని జీవితంలో పెళ్లి అవకాశాలు లేవని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. జాతకంలో ఏడవ ఇంటిపై సూర్యుని దృష్టి ఉండటం, శుక్రుడిపై కుజుడు ఉండటం వల్ల రతన్ టాటా జీవితంలో వివాహం చేసుకోలేదట. 

గమనిక: ఈ సమాచారం గూగుల్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. దీనికి RTV ఎలాంటి బాధ్యత వహించదు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Air India flight: విమానంలో పక్క ప్యాసింజర్‌పై మూత్రం పోసిన వ్యక్తి

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓ వ్యక్తి తోటి ప్యాసింజర్ పై మూత్ర విసర్జన చేశాడు. AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. జరిగిన దానికి ఆ వ్యక్తి ప్రయాణికుడిని క్షమాపణ కోరారు.

New Update
Air India flight 123

Air India flight 123

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజినెస్ క్లాస్‌లో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఎయిర్ ఇండియాకు చెందిన AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. ప్యాసింజర్ వికృత ప్రవర్తనకు ఫ్లైట్‌లో ప్రయాణికులందరూ అసహించుకున్నారు. అయితే జరిగిన దానికి ఆ వ్యక్తి క్షమాపణలు కోరాడు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

ప్రయాణీకుడు బిజినెస్ క్లాస్‌లోని 2D సీటులో కూర్చుని సమీపంలో కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. బాధిత ప్రయాణీకుడు ఈ సంఘటనకు సంబంధించి ఇంకా ఫిర్యాదు చేయనప్పటికీ, నిందితుడు తన చర్యలకు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సంస్థ అధికారులు తెలిపారు. పక్క వ్యక్తిపై యూరిన్ పోసిన ప్యాసింజర్ పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అట. దీనిపై బ్యాంకాన్ వెళ్లాక కంప్లెయింట్ ఇస్తానని బాధిత ప్రయాణికుడు ఫ్లైట్ సిబ్బందికి తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు