ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : నేడు ఉత్తరాంధ్ర పర్యటనలో సీఎం చంద్రబాబు AP: సీఎం అయ్యాక తొలిసారి జిల్లాల పర్యటన చేపట్టారు సీఎం చంద్రబాబు. ఈరోజు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anakapalli Murder Case: అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడి ఆత్మహత్య AP: అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబిల్లి (మం) కొప్పుగుండుపాలెంలో సురేష్ మృతదేహం లభ్యమైంది. నిందితుడి ఇంటికి సమీపంలోనే మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. నిందితుడి కోసం 4 రోజులుగా పోలీసులు గాలించారు. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఇంజక్షన్ రియాక్షన్.. 24 మందికి సీరియస్..! విశాఖ నక్కపల్లి ఆస్పత్రిలో హై టెన్షన్ నెలకొంది. పలు సమస్యలతో రెండ్రోజుల క్రితం ఇన్‌పేషెంట్స్‌గా చేరిన 24మంది బాధితులకు సెఫోటాక్సిన్ ఇంజక్షన్ రియాక్షన్ ఇచ్చింది.పేషెంట్లకు తీవ్రంగా చలి జ్వరం, వాంతులు అయ్యాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. By Jyoshna Sappogula 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Telangana: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో లైంగిక దాడి..రైలు నుంచి పడిన యువతి విశాఖ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నుంచి ఓ యువతి కిందపడిపోయింది. మద్యం మత్తులో ఉన్న బిశ్వాస్ అనే వ్యక్తి ఆమె మీద లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి రైలు నుంచి పడిపోయింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పసిబిడ్డను చూసేందుకు వచ్చిన తండ్రి.. అప్పుడే అనంతలోకాలకు..! AP: విశాఖ జిల్లా అగనంపూడి జాతీయ రహదారిపై దారుణం చోటుచేసుకుంది. సూర్య కిరణ్ అనే వ్యక్తిని గంగవరంకు చెందిన కోర్లయ్య కత్తితో దాడి చేసి చంపాడు. భార్య బిడ్డలను చూసి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కోర్లయ్యకు, సూర్య అత్తకు అక్రమ సంబంధం ఉన్నట్టు అనుమానం. By Jyoshna Sappogula 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anakapalli Murder Case: ఇతని ఆచూకీ చెప్తే రూ.50వేలు.. పోలీసులు కీలక ప్రకటన! AP: అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుడు సురేష్ ఆచూకీ చెప్పిన వారికి రూ.50వేల రివార్డును ప్రకటించారు. ఆచూకీ తెలిస్తే 9440796084, 94407 96108 నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సంచలనంగా అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసు.. 40 గంటలు దాటినా దొరకని నిందితుడి ఆచూకీ.! అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసు సంచలనంగా మారింది. నిందితుడు సురేష్ కోసం 12 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సురేష్‌కు ఫోన్ లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. హత్య జరిగి 40 గంటలు దాటినా నిందితుడి ఆచూకీ దొరకడం లేదు. By Jyoshna Sappogula 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Murder: 9వ తరగతి బాలిక హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు! రాంబిల్లి తొమ్మిదొవ తరగతి బాలిక హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను జైలుపాలు చేసిందనే పాత కక్షతోనే ప్రమోన్మాది సురేష్ ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. By srinivas 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నాబ్ నిర్వాసితుల సమస్యలపై కలెక్టర్ తో చర్చించిన హోం మంత్రి.! బంగారమ్మపాలెం నాబ్ నిర్వాసితుల సమస్యలను హోం మంత్రి అనిత కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. చేపల వేట చేయడానికి అవకాశం కల్పించాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అపిక్ నిర్వాసిత రైతుల సమస్యలపై చర్చించారు. By Jyoshna Sappogula 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn