Techie Suicide: ఆత్మహత్యకు ముందు స్నానం..వందసార్లు శివనామస్మరణ

ఆత్మహత్య చేసుకోవడాని కంటే ముందు స్నానం, వందసార్లు శివనామస్మరణ..ఇలా అన్ని చేసి ఓ టెక్కీ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వేధింపుల వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ గంటన్నర వీడియోను కూడా విడుదల చేసాడు..పూర్తి వివరాలు ఈ స్టోరీలో..

11 లక్షల 70 వేలమంది బడి మానేశారు..ఎక్కువగా ఎక్కడ అంటే?

ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 11 లక్షల 70 వేల మంది పిల్లలు స్కూలు మానేశారని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లెక్కలతో సహా సమాధానం చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా పిల్లలు బడి మానేస్తున్నారు.

క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ విడుదల.. సత్తా చాటిన ఐఐటీ ఢిల్లీ

ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీల స్థాయిని అంచనా వేసే క్యూఎస్‌ ర్యాంకుల జాబితా తాజాగా విడుదలైంది.సస్టయినబిలిటీ అంశంలో ఐఐటీ ఢిల్లీ 171 స్థానానికి ఎగబాకింది. భారత్ నుంచి మొత్తం 78 యూనివర్సిటీలు ఈ ర్యాంకిగ్స్‌లో చోటు సంపాదించాయి.

Karnataka: రెండు రోజులు స్కూల్స్, కాలేజీలు బంద్.. ఎందుకంటే?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ డిసెంబర్ 10 తెల్లవారుజామున 2:45 గంటలకు కన్నుమూశారు. ఆయనకు సంతాపంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించింది. కర్ణాటకలో డిసెంబరు 10, 11, 12 సంతాప దినాలు.

ఇజ్రాయెల్‌ను చూసి మనం నేర్చుకోవాలి.. సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు

అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన చుట్టూ శత్రువులు ఉన్నాకూడా మనుగడ ఎలా సాగించాలో ఇజ్రాయెల్‌ను చూసి నేర్చుకోవాలని అన్నారు. అస్సాం సరిహద్దులు ఎప్పుడూ కూడా సురక్షితంగా లేవని తెలిపారు.

Karnataka: బెళగావిలో రణరంగం..రిజర్వేషన్ల కోసం ఆందోళన

కర్ణాటలోని బెలగావి రణరంగంగా ఆరింది. అక్కడ లింగాయత్ పంచమసాలి వర్గీయులు తమకు విద్య, ఉద్యోగ రంగాల్లో 15 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఆందోళనకు దిగారు. 

2024లో భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా వెతికినవి ఇవే

2024 ఏడాదిలో భారతీయులు ఆసక్తిగా సెర్చ్ చేసిన విషయాలను గూగుల్ వెల్లడించింది. ఫస్ట్ రెండు ప్లేసుల్లో క్రికెట్ గురించే గూగుల్‌లో వెతికారట. IPL, T20లు ఉన్నాయి. వరుసగా BJP, ఎలక్షన్ రిజల్ట్స్ 2024, ఒలంపిక్స్ గురించి ఇండియన్స్ ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేశారు.

Web Stories
web-story-logo PinkTea11 వెబ్ స్టోరీస్

కాశ్మీరీ పింక్ టీతో ఇన్ని లాభాలా..?

web-story-logo OverripeBananas7 వెబ్ స్టోరీస్

బాగా పండిన ఈ పండు తింటే గుండె సేఫ్‌

web-story-logo BellyFat5 వెబ్ స్టోరీస్

బెల్లీ ఫ్యాట్ పెరిగితే తగ్గించుకోవడం కష్టం

web-story-logo manu4 వెబ్ స్టోరీస్

బాడీకాన్ అవుట్ ఫిట్ లో మానుషీ హాట్ ఫోజులు! చూస్తే మతిపోతుంది

web-story-logo anu7 వెబ్ స్టోరీస్

చీరలో రెచ్చిపోయిన అనసూయ.. గ్లామర్ ట్రీట్ అదిరింది

web-story-logo Petdogs9 వెబ్ స్టోరీస్

చలికాలంలో పెంపుడు కుక్కలకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

web-story-logo sproutedpotatoes5 వెబ్ స్టోరీస్

మొలకలు వచ్చిన బంగాళాదుంపలు తింటే?

web-story-logo skipping7 వెబ్ స్టోరీస్

స్కిప్పింగ్‌ చేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలా?

web-story-logo Bhatia3 వెబ్ స్టోరీస్

మినీ స్కర్ట్ లో తమన్నా హాట్ ఫోజులు

web-story-logo Capsicum3 వెబ్ స్టోరీస్

క్యాప్సికమ్ తింటే కలిగే ప్రయోజనాలు ఇవే

Advertisment

Bitcoin: కేవలం 3 రోజుల్లో రూ.5.5 లక్షల నష్టం

క్రిప్టో కరెన్సీ మార్కట్లో బలహీనత కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణే ఇందుకు కారణం. లక్ష డాలర్ల స్థాయిని తాకాక బిట్‌ కాయిన్‌ క్రమంగా పతనమవుతోంది. 3 రోజుల్లోనే 6500 డాలర్లు అంటే సుమారు రూ. 5.5 లక్షల మేర నష్టపోయింది.

Syria: సిరియా నుంచి ఇడియాకు 75 మంది భారతీయులు

భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ సిరియాలోని భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలిస్తోంది. సిరియాలో తిరుగుబాటు కారణంగా 75 మందిని మంగళవారం సిరియా నుంచి సేఫ్ గా లెబనాన్ తీసుకువచ్చారు. అక్కడి నుంచి వారిని ఇండియాకు తీసుకురానున్నారు.

Bangladesh: మైనారీటీలపై 88సార్లు దాడులు..బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌లో వరుసగా మైనారిటీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి.  బంగ్లాదేశ్‌ ప్రభుత్వం పడిపోవడానికి ఇవి కూడా ఒక కారణం అయ్యాయి. ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 22 మధ్య కాలంలో  బంగ్లాదేశ్‌లో 88సార్లు మతపరమైన హింసాత్మక సంఘటనలు జరిగాయని చెబుతున్నారు. 

ఇండియన్ నావీ 78 మంది బంగ్లాదేశీయులను అరెస్ట్

ఇండియన్ నావీ 78 మంది బంగ్లాదేశ్ జాలర్లను అరెస్ట్ చేసింది. ఇండియా సరిహద్దులోకి అక్రమంగా చొరబడి చాపల వేట చేస్తున్నందుకు రెండు షిప్‌లను స్వాధీనం చేసుకున్నారు కోస్ట్ గార్డులు. మారిటైమ్ జోన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1981 కింద కేసు నమోదు చేశారు.

భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్..

తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులను వెళ్లగొడతానని తాజాగా ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చట్టబద్ధంగా అమెరికాకి వలస వచ్చేవారికి మార్గం సులువు చేస్తానన్నారు. దీనివల్ల భారతీయులకు ప్రయోజనం కలగనుందనే ప్రచారం నడుస్తోంది.

Syria: సైద్నాయలో సిరియా ప్రజల వెతుకులాట..దేని కోసం?

సిరియాలో కొన్నేళ్ళ అణిచివేతకు ముగింపు పలికారు. నిరంకుశ పాలకుడు అయిన అసద్‌ను దేశం నుంచి తరిమికొట్టారు. ఇప్పుడు అక్కడ ప్రజలు సైద్నాయలో తమ ఆత్మీయుల కోసం వెతుక్కుంటున్నారు. అసలేంటీ సైద్నాయ? ఇక్కడ ఏం చేసేవారు వివరాలు కింది ఆర్టికల్‌లో...

అమెరికాకు వెళ్లాలనుకునేవారికి షాక్.. భారీగా తగ్గిన వీసాలు

అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య చాలావరకు తగ్గింది. ఈ ఏడాది ఇండియన్ స్టూడెంట్స్‌కు జారీ చేసే ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసాలు ఏకంగా 38 శాతం తగ్గిపోయాయి. జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64,008 మందికే ఈ వీసాలు జారీ అయ్యాయి. 2023లో ఈ సంఖ్య 1,03,485గా ఉంది.

Advertisment

తెలంగాణలో 10 వేల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు

TG: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 వేల 113 మంది డ్రైవింగ్ లైసెన్స్​లను 6 నెలల పాటు రద్దు చేశారు

CM సీటుకు వాస్తు గండం..!  KCR, రేవంత్, జగన్, CBNల ట్రాక్‌లు ఇవే

రాజకీయాల్లో రాణించాలంటే వాస్తు కలిసిరావాలా..? అధికారంలోకి వచ్చాక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారికి వాస్తుకు అనుగుణంగా పాలనా కార్యక్రమాలు మార్చుకుంటున్నారు. రాజకీయాల్లో వైస్ జగన్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్‌ల వాస్తు స్టాండ్.

సైబర్ స్కామర్ల వలలో హైదరాబాద్ డాక్టర్.. రూ.11 కోట్లకు టోకరా..!

సైబర్ స్కామర్ల వలలో మరో వ్యక్తి చిక్కుకున్నాడు. హైదరాబాద్‌‌లోని బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీకి చెందిన 50 ఏళ్ల డాక్టర్ నుంచి రూ.11.11 కోట్లు కాజేశారు. ఫారెక్స్‌ ట్రేడింగ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఈ డబ్బును 34 విడతలుగా దోచేశారు.

కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారా?: KTR

TG: చరిత్రలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. కేసీఆర్ హయాంలో రైతులు ఏడాదికి రెండు పంటలు పండించుకుంటున్నారని, 24 గంటల కరెంట్ తో అందరి ఇళ్లల్లో వెలుగులు ఉంటున్నాయని అన్నారు.

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. MPTCల సంఖ్య పెంపు!?

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రతి మండలంలో 5గురు ఎంపీటీసీలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించి చట్ట సవరణ చేయనున్నట్లు సమాచారం. 

వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్‌: తుమ్మల

రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్‌ పథకాల అమలును వేగవంతం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్‌ టార్గెట్‌ను పూర్తి చేయాలన్నారు.

స్కూల్ బుక్స్‌పై తెలంగాణ తల్లి ఫొటో

స్కూల్ టెక్స్ట్ బుక్స్ పై తెలంగాణ తల్లి ఫొటోను, రాష్ట్ర గీతాన్ని ముద్రించాలని టి సర్కార్ నిర్ణయించింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల పుస్తకాలపై తెలంగాణ తల్లి రూపం చిత్రీకరించనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమలవుతుంది.

Advertisment

CM సీటుకు వాస్తు గండం..!  KCR, రేవంత్, జగన్, CBNల ట్రాక్‌లు ఇవే

రాజకీయాల్లో రాణించాలంటే వాస్తు కలిసిరావాలా..? అధికారంలోకి వచ్చాక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారికి వాస్తుకు అనుగుణంగా పాలనా కార్యక్రమాలు మార్చుకుంటున్నారు. రాజకీయాల్లో వైస్ జగన్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్‌ల వాస్తు స్టాండ్.

ఏపీ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు.. పీసీసీ పదవినుంచి షర్మిల ఔట్!?

ఏపీ కాంగ్రెస్ లో అంతర్గత విభేధాలు భగ్గుమంటున్నాయి. ఏపీసీసీ వైఎస్ షర్మిలపై సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించకుండా జగన్ ను మాత్రమే టార్గెట్ చేయడంపై మండిపడుతున్నారు. పార్టీ బలోపేతానికి ఆమె పనికిరాదంటున్నారు.

Ap: ఏపీ విద్యార్థుల యూనిఫామ్‌ ,బ్యాగులు మారాయి!

ఏపీ ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పథకం కింద ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి కిట్లు అందిచనుంది.ఈసారి స్కూల్‌ యూనిఫాం కలర్‌, బ్యాగ్‌ కలర్లు మారాయి.

అమ్మ ఒడి పేరుతో భారీ సైబర్‌ స్కాం.. ఐడీ అప్‌డేట్‌ చేస్తామంటూ!

సైబర్‌ నేరగాళ్లు మరోసారి అమాయకులను బురిడీ కొట్టించారు. 'అమ్మ ఒడి' పేరిట కర్నూలు అరికెర గ్రామానికి చెందిన నాగరాజు, మల్లికార్జున్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.26,500 కాజేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AP: రైల్వే గుడ్‌ న్యూస్‌..ఇక నుంచి ఈ స్టేషన్లలో కూడా ఆ రైళ్లు ఆగుతాయి!

ఏపీలో మరో ఎక్స్‌ప్రెస్ రైలు ఆగనుంది.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి. నేటి నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు స్టేషన్‌లో ఆగనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో.

Weather: తెలంగాణలో తీవ్ర చలి.. ఏపీకి భారీ వర్షాలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 11 నుంచి తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్, ఉత్తర టిజీలో కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. ఏపీలో పలుచోట్ల చలి తీవ్రతోపాటు ఈదురు గాలులు వీస్తాయి.

AP Liquor : ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు కేవలం 55 రోజుల్లో 4వేల 677 కోట్ల రూపాయల మేర మద్యం వ్యాపారం జరిగింది.

Advertisment

కోడిగుడ్డుకు రెక్కలొచ్చాయ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధర అమాంతం పెరిగిపోతుంది. NECC గుడ్డు ధరను రూ.6.20గా నిర్ణయించగా.. 30 గుడ్ల ట్రే ధర రూ.186గా ఉంది. వెన్‌కాబ్‌ లాంటి కొన్ని చికెన్‌ విక్రయ సంస్థలు డజన్ గుడ్లకు రూ.85 లు వసూలు చేస్తున్నాయి. అంటే ఒక్కో గుడ్డు ధర రూ.7.08 ఉంది. 

Gold Prices: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు

నేడు మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.290 తగ్గి రూ.77,610గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,140గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రూ.300కే కనెక్షన్!

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను పెంచేందుకు కేంద్రప్రభుత్వం భారత్ నెట్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్‌ను డిసెంబర్ 8వ తేదీన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మొదటిగా కొన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు.

జాగ్రత్త.. ఈ నంబర్ల నుంచి ఫోన్‌ వస్తే, మీ ఫోన్ హ్యాక్!

హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అలర్ట్ జారీ చేశారు. +94777 455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 ఇలాంటి నంబరుతో ఫోన్‌ కాల్ వస్తే వెంటనే అప్రమత్తం అవ్వడని సైబర్ పోలీసులు చెప్తున్నారు.

Meesho: మీషోకి రూ.5 కోట్లు టోకరా.. ఫేక్ ఆర్డర్లు చేస్తూ..

ఫేక్ అకౌంట్లతో నకిలీ ఆర్డర్లు చేసి సైబర్ నేరగాళ్లు మీషోకి రూ.5 కోట్లకు పైగా టోకరా వేశారు. ఆర్డర్లు పెట్టి ఫేక్‌వి రిటర్న్ చేసేవారని కంపెనీలో ఉన్నతాధికారి గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సామాన్యులకు షాక్.. రెడీమేడ్ దుస్తులపై 28 శాతం జీఎస్టీ

రెడీమేడ్, బ్రాండెడ్ దుస్తులపై 28 శాతం జీఎస్టీ పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం 148 వస్తువులపై జీఎస్టీని పెంచున్నట్లు సమాచారం.

Google: సుందర్ పిచాయ్‌కి షాక్. ఇచ్చిన ముంబయి కోర్టు!

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు ముంబై కోర్టు నోటీసులు జారీ చేసింది. జంతు సంరక్షణ కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ, దాని వ్యవస్థాపకుడ్ని లక్ష్యంగా చేసుకొని ఉన్న వీడియోను తొలగించమన్నప్పటికీ తొలగించకపోవడంతో పిచాయ్‌కు కోర్టు నోటీసులు ఇచ్చింది.

Advertisment

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2
Silver Prices