author image

Kusuma

కుసుమ ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేశారు. సీవీఆర్, Way2 News, HIT టీవీ తదితర మీడియా సంస్థల్లో మూడేళ్లకు పైగా పని చేశారు. ఏడాది నుంచి RTVలో పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, స్పోర్ట్స్, బిజినెస్, లైఫ్‌స్టైల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఆస్ట్రాలజీ, క్రైమ్ తదితర కేటగిరీల వార్తలను ఎక్కువగా రాస్తుంటారు.

Ugadi 2026: ఉగాది వార్షిక రాశి ఫలాలు.. గోల్డెన్ స్పూన్ అంటే ఈ రాశులదే.. ఏ పని తలపెట్టిన ఇక విజయమే!
ByKusuma

అయితే ఈ కొత్త ఏడాది పరాభవ నామ సంవత్సరంలో 12 రాశుల వార్షిక ఫలాల గురించి వివరంగా తెలుసుకుందాం.  Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Success Story: క్యాన్సర్‌ను జయించి UPSCలో సత్తా చాటిన సంజయ్.. సక్సెస్ స్టోరీ వింటే గూస్‌బంప్సే!
ByKusuma

దేశంలో కఠిన పరీక్షల్లో యూపీఎస్సీ ఒకటి. ఈ పరీక్ష రాయాలంటే ఎన్నో ఏళ్ల ప్రిపరేషన్ ఉండాలి. Latest News In Telugu | నేషనల్ | Short News

Gold Discounts: వార్ దెబ్బ.. దుబాయ్‌లో బంగారంపై భారీ డిస్కౌంట్.. ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
ByKusuma

ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. Latest News In Telugu | బిజినెస్ | ఇంటర్నేషనల్ | Short News

TVK Vijay Manifesto: 8 గ్రాముల బంగారం, పిల్లలకు గోల్డ్ రింగ్, ఫ్రీ బస్సు.. హీరో విజయ్ సంచలన మేనిఫెస్టో!
ByKusuma

తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత హీరో విజయ్ మహిళల సంక్షేమం కోసం సరికొత్త మేనిఫెస్టోను విడుదల చేశారు. Latest News In Telugu | సినిమా | Politics | Short News

Suryakumar Yadav: ఫైనల్స్ వేళ టీమిండియాకు బిగ్ షాక్.. కెప్టెన్ సూర్య రిటైర్మెంట్?
ByKusuma

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 8న భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనుంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Google Gemini: AI చాట్‌బాట్‌తో 36 ఏళ్ల వ్యక్తి కాపురం.. చివరకు ఏమైందంటే?
ByKusuma

ఏఐ వినియోగం పెరిగింది. ఒకప్పుడు ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా గూగుల్‌లో సెర్చ్ చేసేవారు. టెక్నాలజీ | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

T20 World Cup: ప్రపంచ కప్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియం.. టీమిండియాకు అదృష్టమా? దురదృష్టమా?
ByKusuma

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మార్చి 8వ తేదీన జరగనుంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Team India: భారత గడ్డపై టీమిండియా ఫైనల్స్.. గెలిచినవి.. ఓడినవి.. మ్యాచ్‌లివే!
ByKusuma

ఏ ఫార్మాట్‌లో అయిన టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఉందంటే.. యావత్ భారత్ పనులు మానుకుని మరి టీవీల ముందు కూర్చుంటారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Advertisment
తాజా కథనాలు