Vasant Panchami : నేడు వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు
వసంతపంచమి కావడంతో సోమవారం తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో జ్ఞానసరస్వతి దేవాలయం నిర్మల్ జిల్లా బాసరలో భక్తులు పోటెత్తారు. వసంత పంచమి రోజు చిన్నారులకు విద్యాభ్యాసం చేస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల విశ్వాసం.