Indravelli : ఇంద్రవెల్లి అమర ఆదివాసీల అసువులు బాసిన దినం!
ఈనెల 20 న ఇంద్రవెల్లి లో ఆదివాసీల పై కాల్పులు జరిగి పదుల సంఖ్యలో మరణించిన దినం! వ్యాపారుల దోపిడీ, కూలీ రేట్లు, అటవీ భూములు లాంటి అంశాలపై రైతుకూలీసంఘం ఇంద్రవెల్లిలో ఏప్రిల్ 20, 1981 నాడు సమావేశం నిర్వహించింది. సమావేశంపై పోలీసులు తూటాల వర్షం కురిపించారు.