Mohammed Shami ex wife: టీమిండియా క్రికెటర్ షమీ మాజీ భార్య, కూతురిపై క్రిమినల్ కేసు - షాకింగ్ వీడియో
భారత క్రికెటర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహా, కుమార్తె అర్షి జహాపై హత్యాయత్నం కేసు నమోదైంది. పశ్చిమ బెంగాల్లోని సూరిలో ఆస్తి వివాదం కారణంగా దలియా ఖాతూన్పై దాడి చేశారని ఫిర్యాదు నమోదైంది. దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.