Mamata Banerjee: తప్పయింది క్షమించండి: మమతా బెనర్జీ

కోల్‌కతా సాల్ట్‌ లేక్ స్టేడియం నుంచి స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ వెళ్లిపోవడంపై అభిమానుల ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ, ఈవెంట్ నిర్వహణ లోపాన్ని అంగీకరించి, మెస్సీకి, అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు.

New Update
Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: కోల్‌కతా సాల్ట్‌ లేక్ స్టేడియం(Kolkatta Salt Lake Stadium) నుంచి స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ(messi) త్వరగా వెళ్లిపోవడంపై అభిమానుల ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ, ఈవెంట్ నిర్వహణ లోపాన్ని అంగీకరించి, మెస్సీకి, అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. మరోవైపు, ఈ పర్యటన ఏర్పాట్ల గందరగోళంపై రాష్ట్ర గవర్నర్ సీరియస్ అయ్యారు. నిర్వహణ లోపాలపై బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. సీఎం విచారణ కమిటీని కూడా వేశారు.

Also Read :  వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే న్యూ ఫీచర్లు

Advertisment
తాజా కథనాలు