రాజకీయాలు CM సీటుకు వాస్తు గండం..! KCR, రేవంత్, జగన్, CBNల ట్రాక్‌లు ఇవే రాజకీయాల్లో రాణించాలంటే వాస్తు కలిసిరావాలా..? అధికారంలోకి వచ్చాక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారికి వాస్తుకు అనుగుణంగా పాలనా కార్యక్రమాలు మార్చుకుంటున్నారు. రాజకీయాల్లో వైస్ జగన్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్‌ల వాస్తు స్టాండ్. By K Mohan 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు.. పీసీసీ పదవినుంచి షర్మిల ఔట్!? ఏపీ కాంగ్రెస్ లో అంతర్గత విభేధాలు భగ్గుమంటున్నాయి. ఏపీసీసీ వైఎస్ షర్మిలపై సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించకుండా జగన్ ను మాత్రమే టార్గెట్ చేయడంపై మండిపడుతున్నారు. పార్టీ బలోపేతానికి ఆమె పనికిరాదంటున్నారు. By srinivas 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: ఏపీ విద్యార్థుల యూనిఫామ్ ,బ్యాగులు మారాయి! ఏపీ ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి కిట్లు అందిచనుంది.ఈసారి స్కూల్ యూనిఫాం కలర్, బ్యాగ్ కలర్లు మారాయి. By Bhavana 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అమ్మ ఒడి పేరుతో భారీ సైబర్ స్కాం.. ఐడీ అప్డేట్ చేస్తామంటూ! సైబర్ నేరగాళ్లు మరోసారి అమాయకులను బురిడీ కొట్టించారు. 'అమ్మ ఒడి' పేరిట కర్నూలు అరికెర గ్రామానికి చెందిన నాగరాజు, మల్లికార్జున్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.26,500 కాజేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రైల్వే గుడ్ న్యూస్..ఇక నుంచి ఈ స్టేషన్లలో కూడా ఆ రైళ్లు ఆగుతాయి! ఏపీలో మరో ఎక్స్‌ప్రెస్ రైలు ఆగనుంది.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి. నేటి నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు స్టేషన్లో ఆగనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో. By Bhavana 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Weather: తెలంగాణలో తీవ్ర చలి.. ఏపీకి భారీ వర్షాలు..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 11 నుంచి తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్, ఉత్తర టిజీలో కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. ఏపీలో పలుచోట్ల చలి తీవ్రతోపాటు ఈదురు గాలులు వీస్తాయి. By K Mohan 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Liquor : ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు కేవలం 55 రోజుల్లో 4వేల 677 కోట్ల రూపాయల మేర మద్యం వ్యాపారం జరిగింది. By Bhavana 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: తిరుమల సుప్రభాత సేవలో మార్పులు..ఎప్పటి నుంచి అంటే! సెంబర్ 16 ఉదయం ఏడు గంటల నుంచి ధనుర్మాసం మొదలు కానుంది. దీంతో సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. జనవరి 14 వ తేదీ ధనుర్మాసం ముగుస్తుంది. By Bhavana 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్! AP: మాజీ మంత్రి పేర్ని నాని గోదాములో రేషన్ బియ్యం గల్లంతయ్యాయి. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అద్దెకు తీసుకున్న ఈ గోదాములో దాదాపు రూ.90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మన్జీర్ జిలానీ ఆదేశాలు జారీ చేశారు. By V.J Reddy 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn