BIG BREAKING: మంత్రులకు తప్పిన ప్రమాదం.. కూలిన టెంట్లు, జనం పరుగులు!
నిజామాబాద్ లో పర్యటిస్తున్న మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లికి పెను ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ హెలీప్యాడ్ కు బదులుగా సభా ప్రాంగణంలో ల్యాండ్ అయ్యింది. దీంతో గాలికి టెంట్లు కూలిపోయాయి. పలువురు అధికారులకు గాయాలయ్యాయి.