author image

Seetha Ram

By Seetha Ram

ఈ రెండు బైక్‌లకు సంబంధించిన బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. ఓలా రోడ్‌స్టర్ X రూ. 74,999 ఎక్స్-షోరూమ్ ధరల నుండి ప్రారంభమవుతాయి. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu

By Seetha Ram

‘తండేల్‌’ మూవీ టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వానికి అడగకపోవడానికి గల కారణాన్ని నిర్మాత అల్లు అరవింద్‌ తెలిపారు. Short News | Latest News In Telugu | సినిమా

By Seetha Ram

టెక్ బ్రాండ్ రియల్ మీ వాలెంటైన్స్ డే సేల్‌ని ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఎయిర్ బడ్స్ వంటి అనేక ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. Short News | Latest News In Telugu | బిజినెస్

By Seetha Ram

హోండా కంపెనీ త్వరలో యాక్టివా 7జీ స్కూటర్‌ను భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది 110cc సింగిల్-సిలిండర్ ఫ్యూయల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. Short News | Latest News In Telugu | బిజినెస్

By Seetha Ram

నైజీరియాలోని జంఫారాలోని ఓ ఇస్లామిక్ స్కూల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | క్రైం

By Seetha Ram

విశ్వక్ సేన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘లైలా’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో అతడు లేడీ గెటాప్‌లో కనిపించి నవ్వులు పూయించాడు. Short News | Latest News In Telugu | సినిమా

By Seetha Ram

మధ్యప్రదేశ్‌‌లోని శివపురి సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ అదుపుతప్పింది. వైమానిక దళానికి చెందిన ట్విన్ సీటర్ మిరాజ్ 2000 యుద్ధ విమానం పొలాల్లో కూలిపోయింది. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం

By Seetha Ram

ఓలా తాజాగా తన రోడ్‌స్టర్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్‌లను లాంచ్ చేసింది. ఓలా రోడ్‌స్టర్ X ధరలు రూ. 74,999 నుండి, అలాగే రోడ్‌స్టర్ X+ ధరలు రూ. 1,04,999 నుండి ప్రారంభం అవుతాయి. Short News | Latest News In Telugu | బిజినెస్

By Seetha Ram

ఏపీ, తెలంగాణలో ఆదివారాలు కాకుండా వరుసగా మరోరెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు రానున్నాయి. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఒక సెలవు రానుంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు