Mobile Offers: పిచ్చెక్కించే ఆఫర్.. Galaxy S26పై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

ప్రస్తుతం టెక్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు అదిరిపోయే డిమాండ్ ఉంది. కొత్త కొత్త కంపెనీలు సైతం న్యూ మోడళ్లను తీసుకొచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇదే క్రమంలో మరికొన్ని కంపెనీలు తమ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందించి అట్రాక్ట్ చేస్తున్నాయి.

New Update
Samsung Galaxy S26 offers

Samsung Galaxy S26 offers

ప్రస్తుతంన్నాయి టెక్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు అదిరిపోయే డిమాండ్ ఉంది. కొత్త కొత్త కంపెనీలు సైతం న్యూ మోడళ్లను తీసుకొచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇదే క్రమంలో మరికొన్ని కంపెనీలు తమ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందించి అట్రాక్ట్ చేస్తు. ఇందులో భాగంగానే తాజాగా టెక్ బ్రాండ్ శామ్‌సంగ్ తన మోడల్‌పై ఊహించని తగ్గింపు అందించింది. ఈ ఆఫర్ కేవలం ఈ నెల ఆఖరువరకు మాత్రమేనని తెలిపింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Samsung Galaxy S26 offers

శామ్‌సంగ్ కంపెనీ తన Samsung Galaxy S26 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీని 12GB RAM, 256GB వేరియంట్ అసలు ధర లాంచ్ సమయంలో రూ.87,999 ఉండగా.. ఇప్పుడు దీనిపై దాదాపు రూ.8000 భారీ తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ తగ్గింపు ఆఫర్‌తో Samsung Galaxy S26 ఫోన్ రూ.79,999లకే లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై మరిన్ని బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. 

కాగా ఈ ప్రత్యేక ఆఫర్ ధర మార్చి 21 నుంచి మార్చి 31 వరకు అంటే కేవలం 10 రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. వినియోగదారులు గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏంటంటే.. Samsung Galaxy S26పై ఆఫర్‌ కేవలం ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు మాత్రమే వర్తిస్తుంది. ఆన్‌లైన్ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్‌లలో వర్తించదు. 

Samsung Galaxy S26 specifications

Samsung Galaxy S26 వేరియంట్‌లో 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.3-అంగుళాల ఫుల్-HD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఇది ఎక్సినోస్ 2600 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీని వెనుక కెమెరాలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు, 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 4300mAh బ్యాటరీ ఉంది. 

Advertisment
తాజా కథనాలు