Chamala Vs Pawan: పవన్ మంచిగ మాట్లాడు.. ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్! (VIDEO)
పవన్ కల్యాణ్ కాస్త ఆలోచించి మాట్లాడాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. నరేందర్ మోదీని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే రెండు సినిమాలు తీయాలి కానీ.. కాంగ్రెస్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లొడద్దన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని అన్నారు.