తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ ఈ ఫలితాలను విడుదల చేశారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | తెలంగాణ

Nikhil
ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకకు ఈ రోజు విజయవాడ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ ఘన స్వాగతం పలికారు. Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల షెడ్యూల్ లో అధికారులు మార్పులు చేశారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్
తన నియోజకవర్గంలో తనకు చెప్పకుండానే రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడంపై అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఖమ్మం | తెలంగాణ
పవన్ కల్యాణ్ కాస్త ఆలోచించి మాట్లాడాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీకి వెళ్లనున్నారు. విజయవాడలో రేపు జరగనున్న మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత దేవినేని ఉమా మహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు రేవంత్ హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయ వర్గాలు వివరాలు వెల్లడించాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ
మంగళగిరిలో జనసేన పార్టీ నిర్వహించిన పహల్గాం అమరులకు నివాళి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
నిన్నటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ కొండంతరాగం తీసి.. దిక్కుమాలిన పాట పాడినట్లు ఉందని BJLP నేత మహేశ్వరరెడ్డి సెటైర్లు వేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆదిలాబాద్ | తెలంగాణ
నిన్నటి మీటింగ్ లో కేసీఆర్ కొత్తగా చెప్పిందేమీ లేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆయన స్వరంలో భయం కనిపించిందన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
కేసీఆర్ స్పీచ్ లో పస లేదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్, మోదీ వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారని ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ