డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారంలో శిండే సొంత ప్రసంగం..షాక్ అయిన నేతలు

మొత్తానికి మహారాష్ట్ర సీఎం ఎవరో తెలిసిపోయింది. సీఎంగా దేవంద్ర ఫడ్నవీస్ ,డిప్యూటీ సీఎంగా శిండే కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణం చేసే టైమ్‌లో శిండే తన సొంత ప్రసంగం చదవడంతో స్టేజ్ మీద కూర్చొన్న ప్రధాని మోదీతో సహా అందరూ షాక్ అయ్యారు.

చట్టాలంటే ప్రజలకు భయం, గౌరవం లేదు.. రోడ్డు ప్రమాదాలపై నితిన్ గడ్కరీ

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని నితిన్ గడ్కరీ అన్నారు. తాను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినేనని పేర్కొన్నారు. చట్టాలంటే ప్రజలకి భయం,గౌరవం లేదన్నారు.

Air Pollution: ఢిల్లీ ప్రజలకు ఊరట.. మెరుగుపడ్డ గాలి నాణ్యత

గత కొంతకాలంగా వాయు కాలుష్యంలో చిక్కుకున్న ఢిల్లీ ప్రజలకు కాస్త ఊరట లభించింది. తాజాగా అక్కడి గాలి నాణ్యత సూచి(AQI)లో మెరుగుదల కనిపించింది. దీంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 విధించిన ఆంక్షలను సుప్రీంకోర్టు సడలించేందుకు పర్మిషన్ ఇచ్చింది.

PSLV-C59 ప్రయోగం సక్సెస్.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన సోమనాథ్

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్ స్పేస్ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 59 ప్రయోగం సక్సెస్ అయ్యింది. గురవారం సాయంత్రం 4.04 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన వాహన నౌక నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించింది.

ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు–సంభాల్ అల్లర్లపై సీఎం యోగి వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ అల్లర్ల మీద సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి..సామాజిక విభజనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం అని...జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

BREAKING: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణణ్ ఆయనచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా హాజరయ్యారు.

కార్పొరేటర్ టూ సీఎం.. ఫడ్నవీస్ విజయ ప్రస్థానమిదే!

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర ఫగ్నవీస్ విజయ ప్రస్థానం చాలా భిన్నమైనది. 22 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన సరికొత్త రికార్డులు సృష్టించారు. కార్పొరేటర్ టూ సీఎంగా ఎదిగిన తీరు ఈ ఆర్టికల్ లో చదివేయండి. 

Web Stories
web-story-logo Cranberryjuice2 వెబ్ స్టోరీస్

మూత్ర సంబంధిత వ్యాధులకు ఈ జ్యూస్‌తో చెక్‌

web-story-logo Sreelela123467 వెబ్ స్టోరీస్

బ్లాక్ డ్రెస్ లో 'కిస్సిక్' బ్యూటీ అందాల రచ్చ

web-story-logo Fruits and Salt: పండ్లలో ఉప్పు కలిపి తింటే మంచిదా..? వెబ్ స్టోరీస్

చలికాలంలో ఎక్కువగా ఏ పండ్లు తీసుకోవాలి?

web-story-logo overweight2 వెబ్ స్టోరీస్

ఈ టిప్స్‌తో నెల రోజుల్లో శరీరంలో మార్పు ఖాయం

web-story-logo fruit-juice-of-berries-in-a-glass-transparent-glas-2023-11-27-05-11-03-utc (1) వెబ్ స్టోరీస్

ఈ జ్యూస్‌తో బోలెడన్నీ ప్రయోజనాలు

web-story-logo guavaleaves5 వెబ్ స్టోరీస్

షుగర్‌, బీపీకి జామ ఆకులతో చెక్‌ పెట్టండి

web-story-logo amlabp5 వెబ్ స్టోరీస్

ఉసిరితో అధిక బరువు, షుగర్‌ తగ్గుతుందా?

web-story-logo baby-girl-holding-baby-milk-bottle-on-high-chair-2024-06-25-16-16-56-utc వెబ్ స్టోరీస్

పాలలో ఇది కలిపి తాగితే వెంటనే దగ్గు మాయం

web-story-logo fridge3 వెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండి నిల్వ చేయడం మంచిదేనా?

web-story-logo foods-high-in-iron-healthy-dieting-eating-concept-2024-10-11-10-09-12-utc (1) వెబ్ స్టోరీస్

ఈ పండ్లతో పండంటి ఆరోగ్యం మీ సొంతం

Advertisment

Bangladesh: షేక్ హసీనా ప్రసంగాలపై బంగ్లాదేశ్‌లో నిషేధం

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రసంగాలు ప్రసారం చేయకుండా ఆ దేశంలో బ్యాన్ విధించారు. ఆగస్టులో జరిగిన అల్లర్ల మాదిరిగానే ఇప్పుడు కూడా హసీనా ప్రసంగాల వల్ల సామాన్యులు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసీటీ తెలిపింది.

Mexican Actress: మతాచారం పాటించి చనిపోయిన హీరోయిన్

మెక్సికన్ షార్ట్ ఫిల్మ్ హిరోయిన్ మార్సెలా అల్కాజర్ మతాచారాలను పాటించి చనిపోయింది. దక్షిణ అమెరికా కాంబో అనే కప్ప విషాన్ని తాగింది. మత విశ్వాసాల ప్రకారం ఆధ్యాత్మిక తిరోగమన వేడుకల్లో పాల్గొని నటి వాంతులు, విరేచనాతో ఆరోగ్యం క్షీణించి చనిపోయింది.

Israel: ఇజ్రాయెల్‌ డ్రోన్ల నుంచి పిల్లల ఏడుపులు..ఎందుకంటే

గాజా ఇజ్రాయెల్‌ ప్రయోగిస్తున్న డ్రోన్ల నుంచి చిన్న పిల్లల ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయట.పాలస్తీనీయులను బయటకు రప్పించి దాడులు చేయడం కోసమే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని తెలుస్తుంది.

పుష్పపై ఎలాన్ మస్క్ రియాక్షన్.. ఏది నొక్కిన ఫైరే!

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్‌లో పుష్ప-2 సినిమాకు లైక్ బటన్‌ను మార్చారు. లైక్ బటన్‌పై క్లిక్ చేస్తే రెడ్ లవ్ సింబల్ రాకుండా ఫైర్ అవుతుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

నాసా చీఫ్‌గా బిలియనీర్.. ట్రంప్ కీలక నిర్ణయం

నాసా చీఫ్‌గా బిలియనీర్, ప్రైవేట్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్‌మెన్‌ను నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలాన్ మస్క్‌కి వ్యాపార సహచరుడు అయిన జేర్డ్‌ నాయకత్వంలో నాసా మరింత పురోగతి సాధించాలని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

BIT Coin: 1,00,000 డాలర్లకు బిట్‌ కాయిన్‌ !

క్రిప్టో కరెన్సీ బిట్‌ కాయిన్‌ విలువ నేడు ఏకంగా 1,00,000 డాలర్లను దాటేసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడంతో కొన్నాళ్లుగా ఇది భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే.

యూన్‌‌పై అభిశంసన తీర్మానం.. ఎమర్జెన్సీతో పదవికి ముప్పు

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కి వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. వీటిపై ఓటింగ్ జరగనుంది. మూడొంతుల్లో రెండు వంతుల సభ్యుల మద్దతు ఉంటేనే తన అధ్యక్ష పదవికి ఎలాంటి ముప్పు ఉండదు.

Advertisment

హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం భారీగా నిధులు విడుదల

హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ కోసం రేవంత్ సర్కార్ భారీగా నిధులు విడుదల చేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ మొత్తం రూ.5,942 కోట్ల నిధుల విడుదలకు పర్మిషన్ ఇచ్చారు. వెంటనే టెండర్లకు పిలిచి పనులు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు.

శిల్పారామం 106 స్టాల్స్‌‌లో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం

హైదరాబాద్ మాదాపూర్​లోని శిల్పారామంలో తెలంగాణ గవర్నర్ జిఘ్ణదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి బజార్‌ను ప్రారంభిచారు. 106 స్టాల్స్ ను గురువారం సాయంత్రం ఓపెన్ చేశారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులను విక్రయించడానికి వీటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లాఠీఛార్జ్

హరీష్‌రావును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తతు అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ లీడర్ హరీష్‌రావు అరెస్ట్‌ను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణుల ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

పోలీస్ స్టేషన్ నుంచి హరీశ్‌ రావు విడుదల

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌ నుంచి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్ రావు విడదలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కాలని చూస్తోందని, పగ ప్రతీకారాలతో పనిచేస్తోందని విమర్శించారు. రేవంత్ సీఎంగా కాకుండా గల్లీ నాయకుడిలా పనిచేస్తున్నారన్నారు.

తెలంగాణలో 40 వేల కోట్ల విలువైన భూకబ్జా.. మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో భూమి కబ్జాకు గురైతుందని అంథోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో ఆయన మట్లాడుతూ.. రాష్ట్రంలో 10 ఎకరాల పట్టా భూమిని చూపించి 400 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేతలు

తెలంగాణలో బీజేపీకి, బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ సోయం బాపూరావు తాజాగా కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. ఈయనతో పాటు బీఆర్‌ఎస్ నేత, కుమురం భీం ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు కూడా హస్తం గూటికి చేరారు.

హైదరాబాద్ నుంచి డీజిల్ బస్సులు, ఆటోలు ఔట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం ఆర్టీసీ చరిత్రలోనే ఒక విప్లవమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో నష్టాలపాలైన సంస్థను లాభాలబాట పట్టించామన్నారు. కొత్తలోగో ఆవిష్కరించి.. హైదరాబాద్ లో ఇకపై డీజిల్ బస్సులు, ఆటోలకు స్వస్తిపలికేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisment

Gannavaram Airport: గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో బుల్లెట్ల కలకలం

గన్నవరం విమానాశ్రయంలో గురువారం బుల్లెట్లు కలకలం రేపాయి. ఎయిర్ పోర్ట్ తనిఖీల్లో భాగంగా ఆర్య అనే పాసింజర్ దగ్గర రెండు బుల్లెట్లు గుర్తించారు చెకింగ్ సిబ్బంది. ఆర్యను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

YS jagan: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత : వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ YSRCP పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమైయ్యారు. తాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో వైస్ జగన్ మాట్లాడారు. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు.

Google: ఏపీ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందాలు

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో గూగుల్ మ్యా్ప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఏపీ రియల్ టైమ్స్ గవర్సెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కమార్ అమరావతి ఏసీ సచివాలయంలో మొమోరెండ్ ఆఫ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.

YS Sharmila: మోదీ చేతకాని వాడేనా? అదానీ కేసుపై షర్మిల సంచలన కామెంట్స్!

అదానీ అవినీతి కేసుపై మోదీ, చంద్రబాబు మౌనం వీడాలని ఏపీసీసీ షర్మిల అన్నారు. అదానీ-జగన్ రూ.1750 కోట్ల ముడుపులపై ఏసీబీ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ చేతకానిదా? మోదీ చేతకాని వాడా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

AP: ఏపీలో వారందరికి ఉచితంగా స్కూటీలు..!

ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల వాహనాలను అందజేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే మూడు చక్రాల వాహనాలను అందజేయనుంది.

Earthquake: కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే భూకంపం: భూగర్భ శాస్త్రవేత్త

తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు రావడం చర్చనీయమవుతోంది. ఈ భూకంపానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఓ కారణమేనని భూగర్భ శాస్త్రవేత్త బీవీ సుబ్బారావు అన్నారు. వాటర్ స్టోరెజ్‌ వల్ల ఒత్తిడిలో ఇది జరగొచ్చని పేర్కొన్నారు.

కూటమి హయాంలో విచ్చలవిడిగా అవినీతి.. వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు

ఏపీలోని కూటమి ప్రభుత్వం పాలనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉందని అన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. విచ్చల విడిగా అవినీతి జరుగుతోందన్నారు.

Advertisment

జాగ్రత్త.. ఈ నంబర్ల నుంచి ఫోన్‌ వస్తే, మీ ఫోన్ హ్యాక్!

హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అలర్ట్ జారీ చేశారు. +94777 455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 ఇలాంటి నంబరుతో ఫోన్‌ కాల్ వస్తే వెంటనే అప్రమత్తం అవ్వడని సైబర్ పోలీసులు చెప్తున్నారు.

Meesho: మీషోకి రూ.5 కోట్లు టోకరా.. ఫేక్ ఆర్డర్లు చేస్తూ..

ఫేక్ అకౌంట్లతో నకిలీ ఆర్డర్లు చేసి సైబర్ నేరగాళ్లు మీషోకి రూ.5 కోట్లకు పైగా టోకరా వేశారు. ఆర్డర్లు పెట్టి ఫేక్‌వి రిటర్న్ చేసేవారని కంపెనీలో ఉన్నతాధికారి గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సామాన్యులకు షాక్.. రెడీమేడ్ దుస్తులపై 28 శాతం జీఎస్టీ

రెడీమేడ్, బ్రాండెడ్ దుస్తులపై 28 శాతం జీఎస్టీ పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం 148 వస్తువులపై జీఎస్టీని పెంచున్నట్లు సమాచారం.

Google: సుందర్ పిచాయ్‌కి షాక్. ఇచ్చిన ముంబయి కోర్టు!

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు ముంబై కోర్టు నోటీసులు జారీ చేసింది. జంతు సంరక్షణ కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ, దాని వ్యవస్థాపకుడ్ని లక్ష్యంగా చేసుకొని ఉన్న వీడియోను తొలగించమన్నప్పటికీ తొలగించకపోవడంతో పిచాయ్‌కు కోర్టు నోటీసులు ఇచ్చింది.

Vivo నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే!

టెక్ బ్రాండ్ వివో తన Vivo X200 సిరీస్‌ను త్వరలో భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ సిరీస్‌లో Vivo X200 and Vivo X200 Pro ఫోన్లు ఉన్నాయి. ఇవి డిసెంబర్ 12 లేదా 13న భారతదేశంలో లాంచ్ అవుతాయని ఓ టిప్‌స్టర్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

మహిళలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

నేడు మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి రూ.77,990 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,490గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. 

ఇంటర్నెట్ లేకపోయినా.. అమౌంట్ ట్రాన్సఫర్ చేయొచ్చు మచ్చా, ఎలాగంటే?

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే UPI ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. దీని కోసం మీరు మీ మొబైల్ నుంచి *99# అనే అధికారిక USSD కోడ్‌ను డయల్ చేయాలి. ఈ USSD కోడ్ ఉపయోగించడం ద్వారా మీరు ఏ బ్యాంకు అకౌంట్ కైనా డబ్బు పంపొచ్చు.

Advertisment

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2
Silver Prices