TG BJP: తెలంగాణ బీజేపీలో భూకంపం.. కీలక నేతలకు సస్పెండ్ వార్నింగ్!
తెలంగాణ బీజేపీ లీడర్లపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సభ్యత్య నమోదుపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని హెచ్చరించింది. ప్రతిఒక్కరి పనితీరుపై నివేదికలు తయారు చేసి, వెనకబడినవారిని సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.