కెనడా మాజా ప్రధాని జస్టిన్ ట్రుడో, కేటీ పెర్రీ తన మధ్య సంబంధాన్ని అఫీషియల్ చేశారు. మొదట ట్రూడో ఇన్ స్టా గ్రామ్ లో దీని గురించి పోస్ట్ చేయగా..నిన్న కేటీ పెర్రీ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు మరోసారి భారతదేశంపై పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి జైషే మహమ్మద్, లష్కరే తోయిబాలు సమావేశ మయ్యాయని సమాచారం. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన ఆసిమ్ మునీర్‌కు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ అక్కడి సంకీర్ణ ప్రభుత్వం తీసుకుంది. అణ్వాయుధాలను సైతం తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్, రష్యా ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. రష్యా, ఉక్రెయిన్ విషయంలో భారత్ తటస్థంగా లేదని..శాంతి వైపు ఉందని పునరుద్ఘాటించారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఈ మ్యాచ్ లో సీనియర్లు రోహిత్, కోహ్లీ లతో పాటూ యశస్వి జైస్వాల్ కూడా రికార్డుల మోత మోగించాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
గోవాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రాక పాకిస్థానీల్లో నిరాశను నింపింది. పుతిన్ ఎప్పుడూ తమ దేశానికి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
నవంబర్ లోనే కొత్త విమాన డ్యూటీ సమయ పరిమితుల నిబంధనలు అమల్లోకి వచ్చాయని..ఇండిగో వాటిని అమల్లో పెట్టలేదని చెబుతున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనలో చాలా విశేషాలే చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి పుతిన్, ప్రధాని మోదీ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎర్రమొక్క. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ సైన్యంలో దాదాపు 60 శాతం అంతకంటే ఎక్కువ ఆయుధాలు రష్యన్ కు చెందినవే అని తెలుస్తోంది. మొదటి నుంచీ ఇండియా మిగా అన్ని దేశాల కంటే రష్యాతోనే ఎక్కువ స్నేహంగా ఉంటోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/12/07/trudeau-2025-12-07-10-41-45.jpg)
/rtv/media/media_files/2025/12/07/terrorist-grps-2025-12-07-09-49-01.jpg)
/rtv/media/media_files/2025/12/07/pakistan-2025-12-07-08-57-19.jpg)
/rtv/media/media_files/2025/12/07/modi-2025-12-07-08-28-42.jpg)
/rtv/media/media_files/2025/12/07/third-odi-2025-12-07-07-50-54.jpg)
/rtv/media/media_files/2025/12/07/goa-2025-12-07-06-34-24.jpg)
/rtv/media/media_files/2025/12/06/putin-1-2025-12-06-11-54-29.jpg)
/rtv/media/media_files/2025/12/06/rammohan-2025-12-06-11-01-43.jpg)
/rtv/media/media_files/2025/12/06/ind-russia-2025-12-06-09-19-33.jpg)