దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ లలో వైట్ వాష్ కు గురైన టీమ్ ఇండియా వన్డేలు గెలిచి పరువు నిలబెట్టుకోవాలనుకుంటోంది. మూడో మ్యాచ్ ఈరోజు వైజాగ్ లో జరగనుంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇరు దేశాల సరిహద్దులో కాల్పులు జరిగాయి. అయితే ఇవి ఎవరు మొదలుపెట్టారన్నది మాత్రం తెలియడం లేదు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికాలో వలదారులను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్ం మొదటి నుచీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ను అమలు చేస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆ స్నేహం, భారత్ మీద ఉన్న నమ్మకంతోనే పుతిన్ తన ఫ్యాలెస్ ఆన్ ద వీల్స్ ను వదిలేసిన మరీ మోదీ ఫార్చ్యూనర్ లో వెళ్ళారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికాలో ఇమ్మిగ్రెంట్స్ పై మో బాంబ్ వేశారు అధ్యక్షుడు ట్రంప్. శరణార్థులకు ఇచ్చే వర్క్ పరిమిట్ల కాలపరిమితిని కుదిస్తున్నట్లు చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రష్యా దగ్గర అమెరికా చమురు కొంటున్నప్పుడు ఇండియా ఎందుకు కొనకూడదని నిలదీశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికాలో భారీ ఉగ్ర కుట్రను అక్కడిపోలీసులు భగ్నం చేశారు. డెలావేర్ లో ని యూనివర్శిటీ లక్ష్యంగా చేసుకుని కారు నిండి తుపాకులతో వెళుతున్న పాకిస్తాన్ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రష్యా అధ్యక్షుడు పుతిన్ నిన్న సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు ఆయనకు ప్రధాని మోదీ స్వయంగా ఘన స్వాగతం పలికారు. రాత్రి పీఎం అధికార భవనంలో ఇద్దరు నేతలూ కలిసి ప్రైవేటు విందు చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. నిన్న ఒక్కరోజే 550 విమానాలను రద్దు చేశారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని తెలుస్తోంది. హైదరాబాద్ | Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్ | తెలంగాణ
పైన పటారం, లోన లొటారం అన్న సామెత్ పాకిస్తాన్ కు సరిగ్గా సరిపోతుంది. పైకి బింకాలు పోయే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/12/06/third-oneday-2025-12-06-08-41-55.jpg)
/rtv/media/media_files/2025/12/06/pak-afghan-2025-12-06-08-13-38.jpg)
/rtv/media/media_files/2025/12/05/social-media-2025-12-05-11-38-11.jpg)
/rtv/media/media_files/2025/12/05/frotuner-2025-12-05-10-42-54.jpg)
/rtv/media/media_files/2025/12/05/ead-2025-12-05-09-59-42.jpg)
/rtv/media/media_files/2025/12/05/putin-1-2025-12-05-09-07-28.jpg)
/rtv/media/media_files/2025/12/05/usa-terror-attack-2025-12-05-08-21-14.jpg)
/rtv/media/media_files/2025/12/05/geeta-2025-12-05-07-47-32.jpg)
/rtv/media/media_files/2025/09/14/indigo-2025-09-14-17-41-43.jpg)
/rtv/media/media_files/2025/12/04/pia-2025-12-04-11-40-42.jpg)