author image

Manogna Alamuru

Putin Net Worth: సముద్రం మీద సీక్రెట్ బిల్డింగ్, కోట లాంటి రైలు.. పుతిన్ ఆస్తి ఎంతో తెలుసా?
ByManogna Alamuru

ప్రపంచ దేశాధినేతల్లో అత్యంత శక్తిమంతుల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకరు. ఈయన అత్యంత ధనవంతుడు కూడా. పుతిన్ జీవనశైలి చాలా కాస్ట్లీగా ఉంటుందని అంటారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Aasim-Imran: పాక్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ కు పిచ్చెక్కింది..ఇమ్రాన్ ఖాన్
ByManogna Alamuru

దాంతో పాటూ నిన్న ఆయన పాక్ ఫీల్డ్ మార్షల్ జనరల్ ఆసిమ్ మునీర్ విధానాలు దేశానికి వినాశకరమైనవి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Putin: హై సెక్యూరిటీ మధ్యలో పుతిన్..మలాన్నీ ప్యాక్ చేసే భద్రతా వలయం
ByManogna Alamuru

మన దేశం ఎన్ని కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్లను చేసినా..ఆయన భద్రతా సిబ్బంది మాత్రం ఎప్పుడూ పుతిన్ ను చుట్టుముట్టే ఉంటారు. దీని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

USA-Venezuela: వెనిజులాపై దాడులకు సిద్ధమైన అమెరికా..హింట్ ఇచ్చిన ట్రంప్
ByManogna Alamuru

మాదకు ద్రవ్యాలను సప్లై చేస్తుందనే ఆరోపణలతో వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆ దేశ పడవలపై చాలాసార్లు దాడులు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

BREAKING: లెంజడరీ నిర్మాత కన్నుమూత
ByManogna Alamuru

ఏవీఏం స్టూడియో అధినేత, లెజండరీ నిర్మాత ఎం. శరవణన్ కన్నుమూశారు. వయసు మీద పడడంతో పాటూ కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు.: Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్

Afghanistan: 80 వేల మంది చూస్తుండగా మరణశిక్ష..కాల్చి చంపిన 13 ఏళ్ళ బాలుడు
ByManogna Alamuru

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల రూల్స్ విచిత్రంగా దారుణంగా ఉంటాయి. అక్కడ మరణశిక్షలు విధిస్తే..ప్రజల ఎదురుగానే దాన్ని అమలు చేస్తారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Putin Tour: ఈరోజు నుంచే రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన...కీలక ఒప్పందాలపై సంతకాలు
ByManogna Alamuru

రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో ఇండియాలో పర్యటించనున్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై ఇటీవల అమెరికా అధ్యక్షుడు పుతిన్ అదనపు సుంకాలు విధించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ ఓటమి..చెత్త ఫీల్డింగ్ వల్లనే
ByManogna Alamuru

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సీరీస్ లో రెండో మ్యాచ్ లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. భారీ లక్ష్యాన్నిచ్చినా సఫారీలు దాన్ని ఛేదించేశారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Pakistan: పాకిస్తాన్‌లో మహిళలపై తీవ్ర అణచివేత.. అత్యాచారం చేసిన వారికి శిక్ష లేదు.. షాకింగ్ లెక్కలు!
ByManogna Alamuru

బయట ప్రపంచానికి నీతులు చెప్పే పాకిస్తాన్ తన దేశంలో మహిళలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఆ దేశంలో స్త్రీల పరిస్థితి దారుణంగా ఉంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Rupee: ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి.. 90 రూ.లకు చేరుకున్న డాలర్ విలువ
ByManogna Alamuru

భారత కరెన్సీ రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. రూపాయి విలువ ఈరోజు ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. దీంతో డాలర్ తో రూపాయి మారకం విలువ 90 రూ.గా ఉంది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు