Imran Khan Wife: ఇమ్రాన్ ఖాన్ కోసం ఆయన భార్య ఎలాన్ మస్క్ కు బహిరంగ లేఖ
ప్రపంచ కుబేరుడు, ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బహిరంగ లేఖ రాశారు. తన ఖాతాలో విజిబిలిటీ ఫిల్టరింగ్ను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రపంచ కుబేరుడు, ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బహిరంగ లేఖ రాశారు. తన ఖాతాలో విజిబిలిటీ ఫిల్టరింగ్ను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.
అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే ఇవ్వాలనే ఉద్దేశంతో హెచ్ 1బీ వీసా ఫీజును లక్షల డాలర్లకు పెంచేసారు అధ్యక్షుడు ట్రంప్. అయితే ఈ నిర్ణయంపై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 20 రాష్ట్రాలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేశాయి.
పాకిస్థాన్లో చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. దేశ విభజన అనంతరం తొలిసారిగా ఆ దేశ తరగతి గదుల్లో సంస్కృతం మారు మోగనుంది. ఇందులో భాగంగా యూనివర్సిటీలో సంస్కృతంపై కోర్సును ప్రవేశపెట్టారు. విద్యార్థులు మహాభారతం, భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను నేర్చుకోనున్నారు.
భారత్పై ట్రంప్ విధించిన టారిఫ్స్ విషయంలో అమెరికా ప్రతినిధుల సభలో ఆయనకు చుక్కెదురైంది. భారతీయ వస్తువుల దిగుమతులపై విధించిన 50 శాతం సుంకాలను రద్దు చేయాలని కోరుతూ.. అమెరికా ప్రతినిధుల సభలోని ముగ్గురు సభ్యులు తాజాగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం విశేషం.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) తమ కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. ఈ 2026 సంవత్సరానికి అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లిని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
మయన్మార్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి పశ్చిమ రఖైన్లోని ఒక ఆసుపత్రిపై మయన్మార్ సైనిక దళాలు వైమానికి దాడి జరిపాయి. ఇందులో 31 మంది మరణించగా..మరో 70 మందికి గాయాలయ్యాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన అమెరికాలో తీవ్ర సంచలనం రేపింది. దాంతో పాటూ అమెరికా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారి కూడా తీసింది. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రధాని మోదీ, పుతిన్ కారులో తీసుకున్న సెల్ఫీ అయితే అక్కడ రాజకీయాల్లో కూడా కలకలం రేపుతోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ లపై అక్కడ సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్ లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే అది అమెరికాకే పెద్ద ముప్పని అన్నారు.