author image

Madhukar Vydhyula

By Madhukar Vydhyula

గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గన్ లైసెన్స్ మంజూరు చేయాలని ఆయన కోరారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By Madhukar Vydhyula

బ్యాంకు ఉద్యోగుల సమ్మె సరైన్‌ మోగింది. ఈనెల 24, 25 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు.

By Madhukar Vydhyula

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం 10మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

By Madhukar Vydhyula

అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసిన హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. మృతదేహం దిలీప్ అలియాస్ దీపు అనే హిజ్రాదిగా తేలింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By Madhukar Vydhyula

నెలసరి అనేది మహిళల్లో సర్వసాధారణమైన ప్రక్రియ. ఆ సమయంలో వారు తీవ్ర సౌకర్యానికి గురవుతారు. ప్రయాణాలు చేయాలన్నాఇబ్బందే..... Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Madhukar Vydhyula

అంతరిక్షయానం సవాళ్లతో కూడుకున్నదైనప్పటికీ ఈసారి మాత్రం సాంకేతిక సమస్యతో సునీతా సుదీర్ఘ కాలం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By Madhukar Vydhyula

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 20.03.2025 గురువారం  మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇలా ఉన్నాయి. hort News | Latest News In Telugu | నేషనల్

By Madhukar Vydhyula

మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌ కనబడటం లేదని బీజేపీ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By Madhukar Vydhyula

తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ప్రభుత్వం బడ్జె్‌ట్‌ ప్రవేశపెట్టింది. హైదరాబాద్ పరిధిలో మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేస్తామంది. Short News | Latest News In Telugu

By Madhukar Vydhyula

న్యూజిలాండ్‌ ప్రధాని  క్రిస్టఫర్‌ లక్సన్‌భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు సరదాగా బ్యాటు పట్టారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు