Peddapalli : కలెక్టర్ సాబ్ హ్యాట్సాఫ్ ..ప్రభుత్వాసుపత్రిలో భార్య ప్రసవం!
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష భార్య విజయ నిన్న గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రసవించారు. పురిటినొప్పులు రావడంతో వైద్యులు ఆపరేషన్ చేయగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఈ దంపతులపై ప్రశంసలు కురుస్తున్నాయి.