Betting: ‘ప్లీజ్ డోంట్ ప్లే ఆన్లైన్ గేమ్స్’.. ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలి!
ఆన్లైన్ బెట్టింగ్ మోసానికి మరో యువకుడు బలయ్యాడు. ఏపీ హిందూపురంలో 6 లక్షల అప్పు చేసిన జయచంద్ర రైలు కిందపడి చనిపోయాడు. ఆత్మహత్యకు ముందు ‘ప్లీజ్ డోంట్ ప్లే ఆన్లైన్ గేమ్స్’ అంటూ ఓ చీటీ రాసి తన జేబులో పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.