పహల్గామ్ దాడి సరిపోలేదన్నట్టు ఇప్పుడు టీఆర్ఎఫ్ మరో కుట్రకు ప్లాన్ వేస్తోంది. పాక్ ఆర్మీ ఛీఫ్ అసిమ్ మునీర్ సూచనలతోనే ఈసారి కూడా దాడి చేయడానికి ఉగ్రవాదులు రెడీ అవుతున్నారని సమాచారం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Manogna alamuru
యుద్ధం ఇవాళో , రేపో మొదలయ్యే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. నిన్న త్రిధ దళాలకు ఫుల్ పవర్స్ ఇచ్చేసిన ప్రధాని ఈరోజు సూపర్ క్యాబినెట్ భేటీలో పాల్గొననున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
దాడికి ముందు ఉగ్రవాదులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారని..రెసిస్టెన్స్ టైమ్ అనే ఒక గ్రూప్ తో కనెక్ట్ అయ్యారని చెబుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మరో ఒకటి లేదా రెండు రోజుల్లో తమ పై భారత్ దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. దీని నుంచి తప్పించుకునేందుకు ఆ దేశం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన బాధిత కుటుంబాలకు 2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
ఈరోజు కూడా ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. వీటిని భారత సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
జస్టిస్ భూషణ్ రామకృష్ఱ గవాయ్ సుప్రీంకోర్టు తరువాతి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈయన మే 14న సీఏఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. దీనికి తోడు నిన్న ప్రధాని మోదీ భారత సైన్యానికి ఫుల్ వర్స్ ఇచ్చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పహల్గామ్ దాడిపై స్పందించారు. ఉగ్రవాద దాడిని ఖండించిన ఆయన..దానికి కారణమైన పాకిస్తాన్ మీద మాత్రం భారత్ అనవసరంగా నిందలు వేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎన్ఎస్ కు వేళ్ళే ఖరారు అయింది. మే 29న శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి యాక్సియమ్-4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్