Delhi: ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు రూ.15 కోట్లు ఆఫర్.. ఏడుగురితో బీజేపీ డీల్!?
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆప్ ను చీల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.15కోట్లు చొప్పున ఆఫర్ చేస్తున్నారని, ఇప్పటికే ఏడుగురిని కలిసి డీల్ మాట్లాడినట్లు తెలిసిందన్నారు.