ఆంధ్రప్రదేశ్ Biryani: బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలు.. ఏడుగురు పోలీసుల సస్పెండ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారి కుటుంబాలపై అసభ్య పదజాలంతో దూషించిన కేసుల్లో బోరుగడ్డ అనిల్ అరెస్టయ్యారు . ఆయన్ని న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు ఎస్కార్ట్ పోలీసులు తీసుకొచ్చి బిర్యానీ తినిపించడంతో డీజీపీ ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. By Seetha Ram 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: విడదల రజనిపై అసభ్యకర పోస్టులు.. లోకేష్, పవన్ పై అంబటి ఆరోపణలు! వైసీపీ సోషల్ మీడియా టీమ్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు అంబటి రాంబాబు. లోకేష్, పవన్ పోలీసులను ఒత్తిడి చేస్తూ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. విడుదల రజనిపై పెట్టిన అసభ్యకర పోస్టులపై డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. By srinivas 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్ AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్ తగిలింది. మరియమ్మ హత్య కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఆయన గుంటూరు జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. By V.J Reddy 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: YCP నేత అరెస్ట్! AP: గుంటూరులో వైసీపీ నేత అరెస్ట్ అయ్యాడు. దీపావళి పండుగ రోజు గుంటూరు ఇన్నర్‌రింగ్‌రోడ్డులోని శకుంతలనగర్లో దళిత కుటుంబంపై దాడికి సంబంధించి ఏ1గా ఉన్న వైసీపీ నేత నరేంద్రరెడ్డి సహా మరో ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఎస్పీ చెప్పారు. By V.J Reddy 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TET అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఫలితాలు! AP: రేపు టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మంత్రి లోకేష్ టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అక్టోబరు 3 నుంచి 21 వరకు రోజుకు రెండు విడతలుగా టెట్ నిర్వహించగా.. 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. By V.J Reddy 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Free Gas Cylinders: రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో డబ్బులు చెల్లించకుండానే లబ్ధిదారులకు ఉచిత సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక సమస్య వల్ల ప్రస్తుతం లబ్దిదారులు డబ్బులు చెల్లిస్తే 2 రోజుల్లో ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోందన్నారు. By V.J Reddy 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అప్పటి నుంచే FREE BUS.. మంత్రి సంచలన ప్రకటన AP: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే పెన్షన్ పెంపు, ఉచిత సిలిండర్ల పథకాలను ప్రారంభించామన్నారు. సంక్రాంతిలోపే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. By V.J Reddy 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TET Exam Results: అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాలపై కీలక అప్డేట్! AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలను ఈ నెల 4న మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. అక్టోబరు 3 నుంచి 21 వరకు రోజుకు రెండు విడతలుగా టెట్ నిర్వహించగా.. 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. By V.J Reddy 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లైంగికదాడి ఆరోపణలపై స్పందించిన నాగార్జున.. టెస్టులకు సిద్ధం అంటూ! లైంగికదాడి ఆరోపణలపై వైసీపీ మాజీ మంత్రి మెరుగు నాగార్జున స్పందించారు. తనపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ ఎవరో తనకు తెలియదన్నారు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దీనిపైన పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సివుందన్నారు. By srinivas 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn