BIG BREAKING: 10, 12 తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే!
2024–25 విద్యా సంవత్సరం ICSE 10, ISC 12వ తరగతి ఫలితాలను 'కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ బోర్డు' విడుదల చేసింది. విద్యార్థులు cisce.org , results.cisce.org వెబ్సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చు.