Khammam ఖమ్మంలో ఘోర విషాదం.. గ్యాస్ సిలిండర్ లీకై ఒకే ఇంట్లో ఆరుగురు పిల్లలు..
ఖమ్మం తల్లాడ మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మంటల్లో చిక్కుకున్నారు. ఆరుగురిలో 7 ఏళ్ళ బాలుడు, ఒక వృద్ధురాలు మరణించగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.