నేషనల్ Maharashtra : నేను గెలిస్తే బ్రహ్మచారులందరికీ పెళ్లి చేస్తా..! మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్సీ పీ వర్గానికి చెందిన రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ అనే నేత ఇచ్చిన హామీ ఒకటి వైరల్ అవుతుంది. తాను గెలిస్తే పార్లిలోని బ్రహ్మచారులందరికీ పెళ్లిళ్లు జరిపించే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇవ్వడమే ఇందుకు కారణం. By Bhavana 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bengaluru: బెంగళూరులో షాకింగ్ ఘటన..పదేళ్ళ పిల్లాడు కూడా.. బెంగళూరులో ఓ ఇన్స్టాగ్రాం ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అది కూడా ఓ పదేళ్ళ పిల్లాడ చేతిలో. రోడ్డు మీ వెళుతున్నఓ పదేళ్ళ పిల్లాడు రోడ్డు మీదనే తనను తాకరాని చోట తాకేసి వెళ్ళిపోవడం షాకింగ్ కలిగించిందని నేహా బిస్వాల్ చెప్పారు. By Manogna alamuru 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ED Raids: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సెల్లర్స్ ఇళ్ళల్లో ఈడీ సోదాలు అమెజాన్‌తో సహా ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్‌లలో అమ్మకాలు చేసేవారిపై ఈ రజు ఈడీ రైడ్స్ చేసింది. దేశ వ్యాప్తంగా 24 మంది ఇళ్ళల్లో ఈడీ సోదాలు జరిపింది. మనీలాండరింగ్ ఆరోపణలు నేపథ్యంలో ఇవి చేసినట్టు తెలుస్తోంది. By Manogna alamuru 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jet Airways కథ ముగిసినట్లే..సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు! ఆర్థికంగా కుదేలైన దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ లిక్విడేషన్ ప్రక్రియకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.రుణ దాతలు, ఉద్యోగుల ప్రయోజనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. By Bhavana 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ LMV లైసెన్స్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు ఎల్ఎంవీ లైసెన్స్ కలిగివున్న డ్రైవర్లకు భారీ ఊరట లభించింది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లు కూడా ఇకపై కమర్షియల్ వెహికల్ నడపడానికి అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అపాయకరమైన సరకులను తీసుకెళ్లే వెహికిల్స్ కు ఇది వర్తించదని స్పష్టం చేసింది. By srinivas 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కేంద్రం కొత్త స్కీమ్.. ఒక్కొక్కరికి రూ. 60 వేలు..! కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘పీఎం ఇంటర్న్‌షిఫ్ ప్రోగ్రామ్’ కొత్త స్కీమ్‌ను ప్రకటించింది. దీనికి సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున సంవత్సరానికి రూ.60,000 స్టైఫండ్ అందించనున్నారు. డిసెంబర్ నుంచి ఇంటర్న్‌షిప్‌లు ప్రారంభించనున్నారు. By Seetha Ram 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Toll tax: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇక టోల్గేట్లు ఉండవ్, కానీ! హైవేలపై వెళ్తున్నప్పుడు టోల్ టాక్స్ వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఫాస్టాగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. అయితే ఇకపై ఇది ఉండదు. కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని తీసుకురానుంది. దీంతో నేరుగా బ్యాంకులే టోల్ ట్యాక్స్ వసూలు చేయనున్నాయి. By Seetha Ram 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Modi: ఓ మై ఫ్రెండ్...అంటూ ట్రంప్ కి శుభాకాంక్షలు తెలిపిన మోదీ! అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చడం కోసం, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దామని అన్నారు. By Bhavana 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UP: నువ్వేం తల్లివి తల్లీ.. రీల్స్ పిచ్చితో పిల్లను చంపేసింది ఉత్తరప్రదేశ్‌లో కార్తీక సోమవారం సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఐదేళ్ల బాలిక గంగ స్నానానికి వెళ్లి గల్లంతైంది. నీటిలో మునిగిపోయి ప్రవాహానికి కొట్టుకుని తల్లి పక్కనుంచే వెళ్తున్నా రీల్స్‌లో మైకంలో గుర్తించలేదు. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. By Vijaya Nimma 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn