ORS: మార్కెట్లోకి నకిలీ ORS..అందుకే ఇంట్లోనే తయారుచేసుకోండి
ORS ప్యాకెట్పై FSSAI లోగో ఉన్నా అది నిజమైన ORS కాదు, ఎనర్జీ డ్రింక్ అని అర్థం. ORSని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. లీటరు నీటిలో 6 టేబుల్ స్పూన్ల చక్కెర, చిటికెడు ఉప్పు కలిపి ORS తయారు చేయవచ్చు. దీన్ని తయారు చేసిన వెంటనే తాగాలని నిపుణులు చెబుతున్నారు.