Summer Fruits : బీర్లు వద్దు మవా... బాడీని కూల్‌గా ఉంచే ఈ సూపర్ ఫ్రూట్స్ తిందాం!
మార్చి నెల వచ్చేసింది. అప్పుడే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి కాలం వచ్చిదంటే వాతావరణంతో పాటు మన శరీరం కూడా విపరీతమైన వేడికి గురవుతోంది.
మార్చి నెల వచ్చేసింది. అప్పుడే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి కాలం వచ్చిదంటే వాతావరణంతో పాటు మన శరీరం కూడా విపరీతమైన వేడికి గురవుతోంది.
శారీరక ఆరోగ్యం మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. మంచి ఆహారం, సరైన నిద్ర, వ్యాయామం, ఒత్తిడిని మేనేజ్ చేయడం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి పాటిస్తే శక్తివంతంగా, ఒత్తిడి లేని జీవితం గడపవచ్చు.
హోలీకి ముందు చంద్రగ్రహణం సంభవిస్తోంది. ఈ గ్రహణం భారతదేశంలో కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించనుంది. మత విశ్వాసాల ప్రకారం.. చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలీ పండుగకు ఒక రోజు ముందు హోలికా దహనం జరపుకుంటారు. అయితే హోలికా దహనంలో ఆవు పేడతో చేసిన పిడకలు, ఇంట్లో పాత వస్తువులతోపాటు ఎండిన కొమ్మలు వంటివి వేసి మంటలు వెలిగిస్తారనే విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో వేగంగా వ్యాపిస్తున్న గర్భాశయ క్యాన్సర్ మహమ్మారిని అరికట్టేందుకు, దేశవ్యాప్తంగా యుక్త వయసు బాలికలందరికీ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేయాలని నిశ్చయించింది.
రాజమండ్రిలో ఇటీవల జరిగిన కల్తీ పాలు ఘటన అందరినీ కలచివేసింది. ఒకే వ్యక్తి సరఫరా చేసిన పాలు తాగి ఏకంగా నలుగురు ప్రాణాలు కోల్పోవడం, పలువురు కిడ్నీ సమస్యలతో ఆసుపత్రి పాలవ్వడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కేరళలో వైద్యరంగం తలదించుకునేలా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ టైంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో ఒక మహిళ ఐదేళ్లపాటు నరకాన్ని అనుభవించింది. కడుపులో కత్తెర ఉన్న విషయాన్ని గుర్తించకుండానే కుట్లు వేయడంతో ఆ మహిళ ఐదేళ్లుగా అనారోగ్యంతో కొట్టుమిట్టాడింది.
ఈ రోజు శివుడు, పార్వతి దేవి ఐక్యమైన రోజు. వారి వివాహం కూడా ఇదే తేదీన జరిగింది. మహా శివరాత్రి రోజు నిజమైన భక్తితో ఉపవాసం ఉంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.