/rtv/media/media_files/2026/03/23/amazon-garmi-ki-taiyari-sale-2026-03-23-15-58-35.jpg)
Amazon Garmi Ki Taiyari Sale
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ సంస్థ అమెజాన్ ఇటీవల Amazon Garmi Ki Taiyari Sale పేరుతో అదిరిపోయే సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్ ఇవాళ్టితో ముగియనుంది. ఇందులో ఈ సీజన్‌కు అవసరమైన పలు రకాల ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ సేల్‌లో హైయర్, శాంసంగ్, వోల్టాస్, లాయిడ్, గోద్రెజ్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లపై 65% వరకు తగ్గింపు పొందొచ్చు. అమెజాన్ సమ్మర్ ప్రిపరేషన్ సేల్‌లో అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Amazon Garmi Ki Taiyari Sale
Daikin 1.5 Ton 3 Star Inverter Split AC
Daikin 1.5 Ton 3 Star Inverter Split AC పై భారీ డిస్కౌంట్ పొందొచ్చు. దీని అసలు ధర రూ.53,830 ఉండగా.. ఇప్పుడు కేవలం 36% తగ్గింపుతో అమెజాన్‌లో రూ.34,490 కే కొనుక్కోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లలో భాగంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై 7.5% తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీంతో ఇది రూ.32,990లకే లభిస్తుంది.
LG 1.5 Ton 5 Star DUAL Inverter Split AC
LG 1.5 Ton 5 Star DUAL Inverter Split ACని కూడా తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.78,990 ఉండగా.. ఇప్పుడు కేవలం 47% తగ్గింపుతో అమెజాన్‌లో రూ.41,990లకే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా SBI క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై రూ.1,500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఏసీ రూ.40,490 లకి లభిస్తుంది.
Samsung 1.5 Ton 3 Star Smart Split AC
శాంసంగ్ 1.5 టన్ 3 స్టార్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో రూ.36,290కి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 78,990. బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 7.5% తక్షణ డిస్కౌంట్ (రూ. 1,500 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత దీని ప్రభావవంతమైన ధర రూ. 34,790 అవుతుంది.
Godrej 244 L 3 Star Refrigerator
Godrej 244 L 3 Star Refrigerator అమెజాన్‌లో తక్కువ ధరకే లభిస్తుంది. దీని అసలు ధర రూ.38,790 కాగా ఇప్పుడు కేవలం రూ.24,990 కే లభిస్తోంది. ఇక బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 7.5% తక్షణ తగ్గింపును (రూ.1,500 వరకు) పొందవచ్చు.
Samsung 236 L 3 Star Refrigerator
Samsung 236 L 3 Star Refrigerator అసలు ధర రూ.35,999కి బదులుగా ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో రూ.27,990 కే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ విషయానికొస్తే.. బాబ్‌కార్డ్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చేసే చెల్లింపులపై 7.5% తక్షణ తగ్గింపును (రూ.1,500 వరకు) పొందవచ్చు.
LG 185 L 4 Star Refrigerator
LG 185 L 4 Star Refrigerator ని రూ.20వేల లోపే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.22,449 కాగా ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో రూ.15,990 కి కొనుక్కోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై 7.5% తక్షణ తగ్గింపు (రూ1,250 వరకు) పొందొచ్చు.
Follow Us