Mamata Banerjee : 74 మంది ఎమ్మెల్యేలకు దీదీ షాక్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్, సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 294 నియోజకవర్గాలకు గాను 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్, సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 294 నియోజకవర్గాలకు గాను 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వారాల ముందు గవర్నర్ సి.వి. ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గురువారం సాయంత్రం ఢిల్లీలో ఉన్న ఆనంద బోస్, తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు.
పశ్చిమ బెంగాల్ లో ప్రత్యేక సమగ్ర సవరణ అనంతర ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. ఈ క్రమంలో దాదాపు 8 లక్షల ఓట్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో 58 లక్షల ఓట్లు తొలగించగా.. తాజాగా ఈ సంఖ్య దాదాపు 66 లక్షలకు చేరింది.
కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియం నుంచి స్టార్ ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ వెళ్లిపోవడంపై అభిమానుల ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ, ఈవెంట్ నిర్వహణ లోపాన్ని అంగీకరించి, మెస్సీకి, అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు.
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశంసల జల్లు కురిపించారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్ష పదవికి గంగూలీకి ఆమె మరోసారి గట్టి మద్దతు ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో విద్యార్థినిపై జరిగిన అత్యాచారంపై సీఎం స్పందించారు. ఒక అమ్మాయిని రాత్రిపూట బయటకు వెళ్లనివ్వకూడదని అన్నారు.
బెంగాల్లో సుప్రీం కోర్టు తొలగించిన టీచర్లు CM మమతా బెనర్జీని కలిశారు. తాను బతికున్నంత వరకు వారి ఉద్యోగాలు ఎటూ పోవని మమతా హామీ ఇచ్చారు. ఇలా మాట్లాడినందున తనను జైల్లో వేసే అవకాశం ఉందని మమతా బెనర్జీ అన్నారు. అర్హులైన వారు నిరుద్యోగులుగా ఉండరని ఆమె అన్నారు.
ఈసీ సాయంతో బీజేపీ ఇతర రాష్ట్రాల నుంచి ఫేక్ ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో చేర్చుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిరవధిక నిరాహర దీక్ష చేస్తానని హెచ్చరించారు.