తెలంగాణ ఆశా వర్కర్లను రెచ్చగొట్టారు.. బీఆర్ఎస్పై మంత్రి దామోదర రాజనర్సింహ ఫైర్ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకొని గులాబీ పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆశా వర్కర్లను రెచ్చగొట్టారంటూ విమర్శలు చేశారు. By B Aravind 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ క్యూఎస్ ర్యాంకింగ్స్ విడుదల.. సత్తా చాటిన ఐఐటీ ఢిల్లీ ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీల స్థాయిని అంచనా వేసే క్యూఎస్ ర్యాంకుల జాబితా తాజాగా విడుదలైంది.సస్టయినబిలిటీ అంశంలో ఐఐటీ ఢిల్లీ 171 స్థానానికి ఎగబాకింది. భారత్ నుంచి మొత్తం 78 యూనివర్సిటీలు ఈ ర్యాంకిగ్స్‌లో చోటు సంపాదించాయి. By B Aravind 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇజ్రాయెల్‌ను చూసి మనం నేర్చుకోవాలి.. సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన చుట్టూ శత్రువులు ఉన్నాకూడా మనుగడ ఎలా సాగించాలో ఇజ్రాయెల్‌ను చూసి నేర్చుకోవాలని అన్నారు. అస్సాం సరిహద్దులు ఎప్పుడూ కూడా సురక్షితంగా లేవని తెలిపారు. By B Aravind 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: కుటుంబ సమేతంగా ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్.. సీఎం రేవంత్ మంగళవారం కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లనున్నారు.ఆ తర్వాత అక్కడి నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనున్న బంధువుల పెళ్లి వేడుకకు హాజరుకానున్నారు. అనంతరం మళ్లీ ఢిల్లీకి చేరుకొని కేంద్రమంత్రలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. By B Aravind 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్‌కు రానున్న ద్రౌపది ముర్ము.. సీఎస్ శాంతి కుమారీ కీలక ఆదేశాలు డిసెంబర్ 17 నుంచి 21 వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతి కుమారీ అధికారులను ఆదేశించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికాకు వెళ్లాలనుకునేవారికి షాక్.. భారీగా తగ్గిన వీసాలు అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య చాలావరకు తగ్గింది. ఈ ఏడాది ఇండియన్ స్టూడెంట్స్‌కు జారీ చేసే ఎఫ్-1 స్టూడెంట్ వీసాలు ఏకంగా 38 శాతం తగ్గిపోయాయి. జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64,008 మందికే ఈ వీసాలు జారీ అయ్యాయి. 2023లో ఈ సంఖ్య 1,03,485గా ఉంది. By B Aravind 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Journalists: ఈ ఏడాది 104 మంది జర్నలిస్టులు మృతి.. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 104 మంది జర్నలిస్టులు మృతి చెందారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (IFJ) తన నివేదికలో వెల్లడించింది.ఇందులో సగం మంది గాజాలోనే మృతి చెందారని పేర్కొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HMDA: హైదరాబాద్‌లో మరో మూడు స్కైవాక్‌లు.. ఎక్కడంటే ? హైదరాబాద్‌లో మరో మూడు కొత్త స్కైవాక్‌లు రానున్నాయి. అల్విన్‌కాలనీ చౌరస్తా, మియాపూర్, ఆరాంఘర్ కూడళ్ల వద్ద వీటిని నిర్మించనున్నారు.ఇందుకోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి పర్మిషన్ రాగానే పనులు ప్రారంభించనున్నారు. By B Aravind 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UPSC సివిల్ మెయిన్స్ ఫలితాలు విడుదల.. ఇదిగో లింక్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూల కోసం ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. By B Aravind 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn