Stock Market: హమ్మయ్య గట్టెక్కాయి..ఫెడ్ రెట్ల కోతతో 3రోజుల వరుస నష్టాలకు బ్రేక్
మూడు రోజుల వరుస నష్టాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో పావుశాతం కోత విధించడం..భారత మార్కెట్లను కలిసి వచ్చింది. దీంతో సూచీలు రాణించాయి.
మూడు రోజుల వరుస నష్టాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో పావుశాతం కోత విధించడం..భారత మార్కెట్లను కలిసి వచ్చింది. దీంతో సూచీలు రాణించాయి.
మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గత రెండు రోజుల కంటే కూడా ఈ రోజు మరింత నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్ 600 పాయింట్లకు దిగజారిపోయింది.
సెమీకండక్టర్ల కొరత తాత్కాలిక సమస్యగా కాకుండా.. AI టెక్నాలజీ వైపు పరిశ్రమ మళ్లడం వల్ల ఏర్పడిన నిర్మాణాత్మక మార్పుగా కనిపిస్తోంది. AI అప్లికేషన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సాధారణ వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి.
ప్రస్తుత రోజుల్లో టెలికమ్యూనికేషన్స్, మొబైల్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, పెట్రోలియం, షిప్స్, ఎయిర్పోర్ట్స్ రంగాల సేవలు కీలకంగా మారిపోయాయి. ఈ రంగాల్లో ఏ కంపెనీలకు మార్కెట్లో ఎంత షేర్ ఉందనేది ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
ఇండిగో విమానయాన సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా సంస్థకు పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇండిగో భారత్ సివిల్ ఏవియేషన్ రంగంలో అతిపెద్ద సంస్థ. కొన్ని కారణాలతో వందల విమానాలు రద్దు అయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు రక్త కన్నీరు తెప్పిస్తున్నాయి. రెండు రోజులుగా భారీ నష్టాలకు లోనవుతూ అత్యంత కనిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ రోజు కూడా సెన్సెక్స్ 400 పాయింట్ల దిగువకు దిగజారింది.
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దు కావడం, ఆలస్యం కావడం వల్ల తలెత్తిన సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఇండిగో వివరణ ఇచ్చింది. దీనికి కారణం లేఖలో 5 ప్రధాన అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.