ఖర్జూర గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు?
ఖర్జూర గింజలను పౌడర్‌గా ఉపయోగించి వాడటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణ సమస్యలు రాకుండా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
ఖర్జూర గింజలను పౌడర్‌గా ఉపయోగించి వాడటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణ సమస్యలు రాకుండా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
అనుపమ ప్రస్తుతం తమిళ్లో 'బైసన్' మూవీ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి. వెబ్ స్టోరీస్
ముల్లంగిలో బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ఉప్పుతో కలిపి మిల్లెట్ బ్రెడ్‌తో తినవచ్చు. ఖాళీ కడుపుతో తింటే జీర్ణవ్యవస్థ మేలు. ముల్లంగి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
మురికి, నూనె రంధ్రాలలో పేరుకుపోదు. రోజంతా ఉల్లాసంగా ఉండటారు. చర్మం మరింత మృదువుగా ఉంటుంది. రక్త ప్రసరణ తక్షణమే పెరుగుతుంది. చల్లని నీరు కళ్ల కింద వాపు తగ్గిస్తుంది.
సోంపు తింటే దుర్వాసన తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కానీ అధికంగా తింటే సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
నల్ల క్యారెట్లు తింటే కంటి చూపు, జీర్ణక్రియ మెరుగు. చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే నల్ల క్యారెట్లు బెస్ట్. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. వెబ్ స్టోరీస్
ఇంట్లో రెండు పదార్థాలతో పూరీ తయారి సులభం. పూరీని వేయించేటప్పుడు బేకింగ్ సోడా, ఉప్పు వేయాలి. ఉప్పు చల్లడం వల్ల అదనపు నూనెను తీయవచ్చు. పూరీని ఆరోగ్యంగా తక్కువ జిడ్డుగా చేయవచ్చు. వెబ్ స్టోరీస్