Latest News In Telugu Delhi Liquor Scam: కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ..సుప్రీంకోర్టుకు ఆమ్ ఆద్మీ పార్టీ టీం.! ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సెర్చ్ వారెంట్ తో చేరుకున్న ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఆయన కుటుంబానికి చెందిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. కాగా కేజ్రీవాల్ టీం వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. By Bhoomi 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: 'వాట్సాప్‌లో ఆ మెసేజ్‌లు పంపడం ఆపండి'.. కేంద్రానికి ఆదేశించిన సుప్రీంకోర్టు వాట్సాప్‌లో 'వికసిత భారత్' అనే సందేశాలు పంపించడం వెంటనే ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి.. ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పారదర్శకతను నిర్ధరించేందుకు తాము తీసుకుంటున్న చర్యల్లో ఇది కూడా భాగమేనని ఎన్నికల సంఘం తెలిపింది. By B Aravind 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RN Ravi : ఆ రాష్ట్ర గవర్నర్ పై సుప్రీంకోర్టు సీరియస్..కోర్టునే ధిక్కరిస్తున్నారంటూ.! తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. నిర్దోషిగా తేలిన డీఎంకే నాయకుడిని తిరిగి కేబినెట్ లో చేర్చుకోవడానికి నిరాకరించడంపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. గవర్నర్ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని కేంద్రాన్ని ప్రశ్నించింది. By Bhoomi 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fact Check Unit: ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నోటిఫికేషన్ పై సుప్రీం కోర్టు స్టే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ నిబంధనలు 2023 ప్రకారం ఫాక్ట్-చెక్ యూనిట్ (FCU) యూనియన్ నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు గురువారం (మార్చి 21) స్టే విధించింది. By KVD Varma 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : ఉచిత హామీలను నిషేధించాలి.. పిల్‌ను విచారించడానికి అంగీకరించిన సుప్రీంకోర్టు ఎన్నికల టైమ్‌లో ఉచిత హామీల మీద నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ మీద విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్ గురించి తాము చర్చించుకున్నామని...దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉందని తాము భావించామని జస్టిస్ డీ.వై చంద్రచూడ్ త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. By Manogna alamuru 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Patanjali Ads: ఇకపై అటువంటి యాడ్స్ ఇవ్వబోము.. కోర్టుకు తెలిపిన పతంజలి పతంజలి యాడ్స్ విషయంలో సుప్రీం కోర్టుకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ ఈరోజు అటువంటి ప్రకటనలను నిలిపివేస్తామని తెలియచేశారు. పతంజలి ఉత్పత్తుల తప్పుడు ప్రకటనలపై సుప్రీం కోర్టు నిషేదం విధించింది. రామ్‌దావ్ బాబా. బాలకృష్ణలకు సమన్లను జారీ చేసింది. By KVD Varma 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత ఢిల్లీ మద్యం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెనక్కు తీసుకున్నారు. ఆల్రెడీ ఈడీ అరెస్టు చేయడంతో దీనిపై విచారణ అవసరం లేదని పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. By Manogna alamuru 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: సీఏఏ అమలుకు వ్యతిరేకంగా దాఖలు అయిన పిటిషన్ మీద కేంద్రం స్పందించాలి సీఏఏ అమలు మీద ఇండియన్ ముస్లింలీగ్ దాఖలు చేసిన పిటిషన్ మీద స్పందించాలంటూ సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాలలోపు ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశించింది. By Manogna alamuru 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: రామ్‌దేవ్ బాబాకు సుప్రీంకోర్టు సమన్లు...కోర్టు హాజరు కావాలని మొట్టికాయలు తప్పపుదోవ పట్టించే యాడ్స్ కేసులోని ధిక్కార పిటిషన్ మీద సమాధానం ఇవ్వడంలో రామ్‌దేవ్ బాబా, పతంజలి కంపెనీలు విఫలమయ్యాయిన సుప్రీంకోర్టు మండిపడింది. దీనికి సంభంధించి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రామ్‌దేవ్ బాబా ఇద్దరూ కోర్టుకు హాజరుకవాలని సమన్లను జారీ చేసింది. By Manogna alamuru 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn